Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Puri Jagannadh, Lavanya: ఆకాశ్ సినిమాని ప్రమోట్ చేయకపోవడానికి కారణం అదేనా?

Puri Jagannadh, Lavanya: ఆకాశ్ సినిమాని ప్రమోట్ చేయకపోవడానికి కారణం అదేనా?

  • June 25, 2022 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh, Lavanya: ఆకాశ్ సినిమాని ప్రమోట్ చేయకపోవడానికి కారణం అదేనా?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో తెరకెక్కిస్తు ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తి కావడంతో పూరి జగన్నాథ తిరిగి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ విధంగా పూరి జగన్నాథ్ వరస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ఇకపోతే మరోవైపు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా విడుదలైంది. అయితే తన కొడుకు సినిమా విడుదల అవుతున్నప్పటికీ పూరి జగన్నాథ్ ఏమాత్రం సినిమాని ప్రమోట్ చేయకుండా ఉన్నారు.ఈ క్రమంలోనే సొంత కొడుకు సినిమాని ప్రమోట్ చేసుకునే తీరిక కూడా ఈయనకు లేదా అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

అయితే బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో చాలామంది పూరి జగన్నాథ్ తన కొడుకు సినిమా ప్రమోషన్ కి రాకపోవడానికి ఛార్మి కారణమని ఛార్మి వల్ల పూరిజగన్నాథ్ తన భార్య పిల్లలను పక్కన పెడుతున్నారని పెద్దఎత్తున సందేహాలు వెలువడ్డాయి.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించి తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత కృష్ణ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ నటించిన రొమాంటిక్ చిత్రాన్ని ఏకంగా ప్రభాస్ చేత ప్రమోషన్ చేయించారు.

ఇలా స్టార్ సెలబ్రిటీలతో ప్రమోషన్ చేయించి ఆ సినిమా సక్సెస్ కాకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకోసమే పూరి జగన్నాథ్ స్టార్ సెలబ్రిటీలతో ప్రమోషన్ చేయించకుండా ప్రమోషన్ కి రాకుండా తన కొడుకు చేత తన సినిమాని ప్రమోట్ చేయించుకొని ఉంటారు. ఇక ఛార్మి తన సెటప్ అయినంత మాత్రాన పూరిజగన్నాథ్ తన కొడుకును వదిలేయడు. పూరి జగన్నాథ్ భార్య ఉండగా మరొక అమ్మాయితో ఉండటం పూర్తిగా తప్పు.

An interesting story behind Puri Jagannadh Marriage1

అయితే పూరి జగన్నాథ్ భార్య పిల్లల కోసం ఉండటం గొప్ప విషయం.పూరి జగన్నాథ్ భార్య లావణ్య మంచిది కాబట్టి ఇంకా ఉంది అంటూ గీతాకృష్ణ పూరి జగన్నాథ్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Charmee Kaur
  • #Director Geetha Krishna
  • #Director Puri Jagannadh

Also Read

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

related news

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

trending news

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

15 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

1 day ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

2 days ago

latest news

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

9 hours ago
Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

15 hours ago
Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

15 hours ago
Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

15 hours ago
Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version