Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Sethupathi,Sai Pallavi: ఆ విషయంలో సాయిపల్లవి, విజయ్ సేతుపతికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Vijay Sethupathi,Sai Pallavi: ఆ విషయంలో సాయిపల్లవి, విజయ్ సేతుపతికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

  • April 5, 2024 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi,Sai Pallavi: ఆ విషయంలో సాయిపల్లవి, విజయ్ సేతుపతికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , సాయిపల్లవిలకు (Sai Pallavi) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయిపల్లవి హీరోయిన్ గా ఎన్నో విజయాలను సొంతం చేసుకోగా ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ తండేల్ (Thandel) సినిమాతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి తెలుగు ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటించకపోయినా తమిళంలో మాత్రం ఎక్కువ సినిమాలలో నటిస్తున్నారు. సాయిపల్లవి, విజయ్ సేతుపతిలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. సాయిపల్లవి, విజయ్ సేతుపతి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాల్లేకుండా కథ నచ్చితే ఏ సినిమాలో అయినా నటించడానికి అంగీకరిస్తారు.

అయితే ఆ సినిమాల బడ్జెట్ కు అనుగుణంగా సాయిపల్లవి, విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకుంటారట. ఈ విధంగా చేయడం ద్వారా ఆయా సినిమాల నిర్మాతలపై భారం పడకుండా చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఇద్దరు ఎంతో గ్రేట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయిపల్లవి తండేల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తండేల్ సినిమాలో సాయిపల్లవి పాత్ర కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. చందూ మొండేటి సాయిపల్లవి రోల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. అయితే అధికారికంగా మాత్రం క్లారిటీ లేదు. సాయిపల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయిపల్లవిలా ఇతర హీరోయిన్లు సైతం బడ్జెట్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

సాయిపల్లవి వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. విజయ్ సేతుపతి తెలుగులో మరింత బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ సేతుపతి తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi
  • #Thandel
  • #Vijay Sethupathi

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

18 mins ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

18 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

9 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

14 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

15 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

16 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version