Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Salaar2: సలార్2 మూవీకి హైలెట్ కానున్న అసలు ట్విస్ట్ ఇదేనా?

Salaar2: సలార్2 మూవీకి హైలెట్ కానున్న అసలు ట్విస్ట్ ఇదేనా?

  • December 23, 2023 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar2: సలార్2 మూవీకి హైలెట్ కానున్న అసలు ట్విస్ట్ ఇదేనా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ ఉగ్రం మూల కథ ఆధారంగా తెరకెక్కిందని ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎన్నో చిక్కుముడులు, సందేహలతో సలార్1 ను ముగించగా కొన్ని సందేహాలకు సమాధానం దొరికేసిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సలార్2 మూవీలో వరద తమ్ముని పాత్ర దేవా చేతిలో చనిపోతుందని తెలుస్తోంది. ఆ పాత్ర మరణం వల్లే దేవా, వరద మధ్య శత్రుత్వం ఏర్పడుతుందని ఉగ్రం సినిమా చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే సలార్2 లో ప్రశాంత్ నీల్ మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌండ్ ఆఫ్ సలార్ పేరుతో సలార్ యూనిట్ ఒక వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సలార్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. సలార్ సినిమా ప్రభావం భవిష్యత్తులో రిలీజ్ కానున్న మరికొన్ని సినిమాలపై పడే ఛాన్స్ అయితే ఉంది.

మరోవైపు షారుఖ్ ఇగోపై సలార్ దెబ్బ కొట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షారుఖ్ సినిమాలు ఎక్కువగా ఆడే మరాఠా మందిర్ లో సలార్1 సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ థియేటర్ లో గత 28 ఏళ్ల నుంచి దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా ఒక షోతో అయినా ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ముంబై సెంట్రల్ లో ఉన్న ఈ థియేటర్ లో సలార్ సినిమాకు ప్రాధాన్యత ఇవ్వడం షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు సైతం షాకిస్తోంది.

సలార్ (Salaar2) సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. సలార్ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే సంచలన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR
  • #Salaar 2

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

3 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

3 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version