Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Shourya: నాగశౌర్య మేనత్త… తెలుగు స్టార్‌ నటే.. ఎవరో తెలుసా?

Naga Shourya: నాగశౌర్య మేనత్త… తెలుగు స్టార్‌ నటే.. ఎవరో తెలుసా?

  • June 1, 2024 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Shourya: నాగశౌర్య మేనత్త… తెలుగు స్టార్‌ నటే.. ఎవరో తెలుసా?

నాగశౌర్య (Naga Shaurya) .. సినిమా ఇండస్ట్రీలో పరిచయస్థులు లేకుండా వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంటారు. వరుసగా మంచి కథలు ఎంచుకుంటూ ప్రామిసింగ్‌ యంగ్‌ హీరోగా నిలిచాడు కూడా. ఇప్పుడు ఆయన కుటుంబమే ఆయనతో సినిమాలు నిర్మిస్తోంది కూడా. అయితే శౌర్య బంధువులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారని అంటుంటారు. ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) సినిమా సమయంలో చాలా మార్పుల తర్వాత శౌర్య వచ్చాడు అని కూడా అంటారు. అవన్నీ ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇప్పుడో విషయం బయటకు వచ్చింది.

నాగశౌర్యకు బాగా దగ్గర బంధువు ఇండస్ట్రీలో ఉన్నారు. ఏదో ఒకటో, రెండో సినిమాలు చేసిన మనిషి కూడా కాదు ఆమె. నాగశార్య మేనత్త ఓ తెలుగు సినిమాల్లో నటించిన ఫేమస్ నటి. ఆమె పేరే లతాశ్రీ. నాగశౌర్య తండ్రికి ఈమె స్వయానా చెల్లెలట. ఈజీగా గుర్తుకు రావడం లేదు అంటే ‘యమలీల’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి సినిమాల్లోని పాత్రలు గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె అందులో ఆ పాత్రల్లో నటించారు కాబట్టి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

‘యమలీల’ సినిమాలోని ‘అభివందనం యమరాజా..’ అంటూ ఓ పాట పాడిన అమ్మాయి గుర్తుందా? ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కు (Rajendra Prasad) సోదరిగా నటించిన అమ్మాయి గుర్తుందా? కృష్ణ ‘నెంబర్ వన్’, ఈవీవీ ‘జంపలకిడి పంబ’.. ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించింది. దక్షిణాదిలో లతాశ్రీ అలా 70 కిపైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అంటే 1999 సమయంలో ప్రేమ వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

2007లో ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) తెరకెక్కించిన ‘అత్తిలి సత్తిబాబు’ చిత్రంతో మళ్లీ ఎంట్రీ ఇచ్చినా కంటిన్యూ చేయలేదు. ఆమెనే నాగశౌర్యకు మేనత్త. అయితే రెండు కుటుంబాల మధ్య అంత ర్యాపో లేదట. కారణాలు తెలియవు కానీ.. ఎక్కడా రెండు కుటుంబాలు కలసి కనిపించవు. చూద్దాం భవిష్యత్తులో అయినా రెండు కుటుంబాలు.. సీనియర్‌ నటి – యంగ్‌ హీరో కలసి కనిపిస్తారేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Latha Shree
  • #Naga Shaurya

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

19 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

19 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

24 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 days ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version