Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో సినిమా రీమేక్ కాదంట

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో సినిమా రీమేక్ కాదంట

  • February 5, 2020 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో సినిమా రీమేక్ కాదంట

రాజకీయాలతోపాటు సినిమాల్లోనూ రాణించడం కోసం పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు ఒకే చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ “పింక్” రీమేక్ షూటింగ్ మొదలవ్వగా.. క్రిష్ దర్శకత్వంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవ్వనుంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్న ఎనౌన్స్ మెంట్ ఇది. అయితే.. ఈ ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుండి.. సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే డిస్కషన్ కంటే రీమేకా, స్ట్రైట్ సినిమానా అనే డిస్కషనే ఎక్కువగా జరిగింది. అందుకు కారణం వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గబ్బర్ సింగ్” రీమేక్ అవ్వడమే. దాంతో.. తాజా చిత్రం కూడా రీమేక్ అనే అనుకున్నారు కొందరు.

Pawan Kalyan With Harish Shankar

కొన్ని పాపులర్ వెబ్ సైట్స్ అయితే.. ఫలానా సినిమాను రీమేక్ చేస్తున్నారు, ఆల్రెడీ రీమేక్ రైట్స్ కొనేశారు అని కథనాలు ప్రచురించేశారు.అయితే.. హరీష్ శంకర్ అందుకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో తాను తీయబోయేది స్ట్రయిట్ సినిమా అనీ, ఎలాంటి రీమేక్ కాదని క్లారిటీ ఇవ్వడమే కాక.. సదరు కథనం ప్రచురించిన వెబ్ సైట్ కు సెటైర్ కూడా వేశాడు.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #Director Krish Jagarlamudi
  • #Director Venu Sriram
  • #pawan kalyan
  • #Pink Remake

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

2 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

2 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

4 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

5 hours ago

latest news

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

18 mins ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

26 mins ago
SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

37 mins ago
Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

1 hour ago
Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version