Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » NTR30: ఎన్టీఆర్30 మూవీలో ఆ హీరో అవకాశాన్ని వదులుకున్నారా?

NTR30: ఎన్టీఆర్30 మూవీలో ఆ హీరో అవకాశాన్ని వదులుకున్నారా?

  • April 4, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: ఎన్టీఆర్30 మూవీలో ఆ హీరో అవకాశాన్ని వదులుకున్నారా?

వరుసగా ఆరు విజయాలతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. తారక్ సైతం భిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటున్నారు. యంగ్ జనరేషన్ ఫ్యాన్స్ లో ఎక్కువమంది తారక్ నటనకు ఫిదా అవుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో తారక్ కనురెప్పలతో సైతం అద్భుతంగా నటిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్30 కోసం జూనియర్ ఎన్టీఆర్ కొత్త బాడీషేప్ ను ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాను వదులుకున్నారని సమాచారం అందుతోంది. సైఫ్ అలీఖాన్ కు డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాల వల్ల ఈ సినిమాకు నో చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సైఫ్ కాంబినేషన్ ఓకే అయ్యి ఉంటే మాత్రం ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించేవరని చెప్పవచ్చు. ఎన్టీఆర్30 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరిచే అవకాశాలు అయితే చాలా తక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్30 (NTR30) అన్ని వర్గాల ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్30 మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపరచకుండా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఇతర హీరోలతో కూడా స్నేహపూర్వకంగా మెలుగుతూ ఆయా హీరోల ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో మరో సినిమా కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుండగా ఆ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆయన రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది. తారక్ కోసం మరో కొత్త విలన్ ను ఎంపిక చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారని సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

trending news

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

36 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

18 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

1 day ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

18 mins ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

1 hour ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version