Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ రెండు సినిమాలు…డమల్

ఆ రెండు సినిమాలు…డమల్

  • August 16, 2016 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ రెండు సినిమాలు…డమల్

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. హిట్ అవుతుంది అని అనుకున్న సినిమా, అనుకోకుండా డిజాస్టర్ గా మారవచ్చు, అలా అని, పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు అనుకోని రీతిలో సూపర్ హిట్స్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే తాజాగా గత వారం విడుదలయిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చేసిన ధాకలాలు కనిపించడం లేదు. అందులో ఒకటి బాబు బంగారం….గత కొంత కాలంగా రీమేక్స్ పై మోజుపడిన వెంకీ తాజాగా స్ట్రేట్ సినిమాతో అదీ కామెడీ కి పెట్టింది పేరు అయిన మారుతితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే క్రమంలో ట్రైలర్ లూ, టీజర్ లలో వెంకటేష్ బాబు ని కొత్తగా చూపిస్తూ భలే మజా ఇచ్చాడు దర్శకుడు మారుతి.

అయితే సినిమా డిజాస్టర్ అయితే కాలేదు కానీ, అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది…ఇక గ్రాండ్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ చిత్రం బ్యాడ్ టాక్ పుణ్యమా అని, పెద్దగా ఆడే పరిస్థితులు అయితే లేవు. ఇక మరో పక్క నిన్న విడుదలయిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధర్మ తేజ తిక్క, ఎంత తిక్కగా ఉందో ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఫలితం మాత్రం బాబు బంగారం కంటే ఘోరంగా ఉంది. ఈవెనింగ్ ఆటలు కూడా హౌస్ ఫుల్ అవ్వని పరిస్థితి. మార్నింగ్ నుంచే పూర్తి నెగెటివ్ టాక్ తో డిజాస్టర్ గా వెళుతోంది ఈ సినిమా. సెకండ్ షో లు కాదు కదా ఫస్ట్ షో లకి కూడా థియేటర్ లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టలేదు అంటే నెగెటివ్ టాక్ ఎంతగా ఉందో చూడండి మరి. అది మొత్తానికి ఈ వారం సినిమాల పరిస్థితి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram Movie
  • #Sai Dharam Tej
  • #Thikka Movie
  • #Venkatesh

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

23 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

1 min ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

23 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version