Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Tholi Prema Movie Collections: పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ కి 23 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Tholi Prema Movie Collections: పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ కి 23 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • July 24, 2021 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tholi Prema Movie Collections: పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ కి 23 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా ఎ.కరుణా కరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలిప్రేమ’. జి.వి.జి.రాజు తన ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. పవన్ కళ్యాణ్ కు ఇది 4వ సినిమా. దీనికి ముందు అతను నటించిన సినిమాలు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(యావరేజ్), ‘గోకులంలో సీత'(హిట్), ‘సుస్వాగతం'(సూపర్ హిట్).. వంటివి ప్రేక్షకులను మెప్పించాయి.. కానీ అవన్నీ తెరకెక్కించింది పెద్ద డైరెక్టర్లు. అయితే మొదటి సారి పవన్ కళ్యాణ్ ఊరు పేరు లేని డైరెక్టర్ తో సినిమా చేసాడు. దాంతో ‘తొలిప్రేమ’ పై మొదట పెద్దగా అంచనాలు లేవు. కానీ మొదటి షోతోనే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.1998 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇది ఓ క్లాసిక్,పాత్ బ్రేకింగ్, ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని కూడా చెప్పొచ్చు.ఎన్ని సార్లు చూసినా ఈ మూవీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.97 cr
సీడెడ్ 1.52 cr
ఉత్తరాంధ్ర 1.04 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.51 cr
గుంటూరు 0.69 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.32 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  8.60 cr

‘తొలిప్రేమ’ చిత్రానికి అప్పట్లో రూ.4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.8.6 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.దీంతో బయ్యర్లకు రూ.4.33 కోట్ల లాభాలు అందినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.Karunakaran
  • #Chintapalli Ramana
  • #Chota K Naidu
  • #G. V. G. Raju
  • #keerthi reddy

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

19 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

10 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

11 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

12 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version