Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Star Heroes: ఒకే విషయంలో బాధితులైన స్టార్ హీరోస్ ..అసలేం జరిగిందంటే..!

Star Heroes: ఒకే విషయంలో బాధితులైన స్టార్ హీరోస్ ..అసలేం జరిగిందంటే..!

  • July 24, 2023 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Heroes: ఒకే విషయంలో బాధితులైన స్టార్ హీరోస్ ..అసలేం జరిగిందంటే..!

సల్మాన్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోల పేర్లు వరుసగా తెరపైకొస్తున్నాయి. వీళ్ల పేర్లు వాడుకొని మోసాలకు తెరదీస్తున్నారు కేటుగాళ్లు. అందినకాడికి దోచుకుంటున్నారు. మొన్నటికిమొన్న సల్మాన్ ఖాన్ పేరిట కొంతమందికి ఈమెయిల్స్ వెళ్లాయి. ఆ తర్వాత కమల్ హాసన్ పేరు వాడేశారు. ఇప్పుడు రజనీకాంత్ పేరును కూడా తమ మోసాల కోసం వాడేస్తున్నారు కేటుగాళ్లు. మొన్నటికిమొన్న సల్మాన్ ఖాన్ పేరిట కొంతమందికి ఈమెయిల్స్ వెళ్లాయి. ఆ తర్వాత కమల్ హాసన్ పేరు వాడేశారు. ఇప్పుడు రజనీకాంత్ పేరును కూడా తమ మోసాల కోసం వాడేస్తున్నారు కేటుగాళ్లు.

రజనీకాంత్ ఫౌండేషన్ పేరిట సూపర్ స్టార్, తన ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫౌండేషన్ పేరును కొందరు వాడేస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మేరకు ట్రస్టీ శివరామకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజనీ ఫౌండేషన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో, 2వేల మంది రిజిస్టర్ చేసుకుంటే, లక్కీ డిప్ ద్వారా 200 మందికి ఖరీదైన బహుమతులు అందిస్తామంటూ కొందరు మోసానికి తెరదీశారు. తాజాగా కమల్ హాసన్ కూడా ఇలాంటి మోసాలకు బాధితుడిగా మారారు.

ఈయన సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ లోగోపై కొందరు కాస్టింగ్ కాల్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటుడిగా, నిర్మాతగా 4-5 సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో.. దీన్ని చాలామంది నమ్మారు. విషయం తెలిసిన నిర్మాణ సంస్థ వెంటనే స్పందించింది. తాము ఎలాంటి కాస్టింగ్ కాల్ చేపట్టడం లేదని, సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై త్వరలోనే లీగల్ గా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ బాధితుల జాబితాలో ఉన్నాడు.

సల్మాన్ నిర్మించబోయే సినిమాల్లో నటీనటుల సెలక్షన్స్ ఉన్నాయని, ఫొటోలు, కొంత మొత్తం పంపించాలంటూ మెయిల్స్ అందుకున్నారు కొంతమంది. దీనిపై సల్మాన్ మేనేజర్ వెంటనే స్పందించారు. అలాంటి ఈమెయిల్స్ కు స్పందిచ్చొద్దని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు సల్మాన్, రజనీకాంత్, కమల్ హాసన్.. ఇలా ముగ్గురూ (Star Heroes) రోజుల వ్యవధిలో బాధితులుగా మారారు. చూస్తుంటే, ఏదో పెద్ద ముఠానే రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Kamal Hassan
  • #Rajinikanth
  • #Salman
  • #Salman Khan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version