Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ticket Price Issue: తెలంగాణలో టికెట్‌ రేట్లతో ఇదో రకం సమస్య!

Ticket Price Issue: తెలంగాణలో టికెట్‌ రేట్లతో ఇదో రకం సమస్య!

  • December 31, 2021 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ticket Price Issue: తెలంగాణలో టికెట్‌ రేట్లతో ఇదో రకం సమస్య!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా… ప్రేక్షకుల వైపు నుండి కూడా ఆలోచించండి అని సామాన్యులు అక్కడక్కడ అనడం వినిపిస్తుంటుంది. కారణం సామాన్యుడి వినోదం అయిన టికెట్ రేట్లు కొండెక్కకుండా ఉంటే బాగుంటుంది అని వారి అభిప్రాయం. అదేంటి ఈ ధరలతో థియేటర్లు బతికేదెలా అని మీరు అనొచ్చు. అయితే అవకాశం వచ్చింది కదా అని జనాల మీద రేట్లతో వీరబాదుడు బాదేస్తే వాళ్లేం అయిపోవాలి. గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో జనాలు బాధపడుతూనే ఉన్నారు. మరోసారి ఆ సమస్య కనిపిస్తోంది.

అయితే ఈసారి సమస్య కేవలం తెలంగాణలో మాత్రమే. కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో. టికెట్‌ రేట్లను అమాంతం పెంచేసింది. దీంతో దొరికందే అవకాశంగా సింగిల్‌ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు ధరలు పెంచేశాయి. ఏ రేంజిలో అంటే కొన్ని థియేటర్లలో డబుల్‌ కూడా అయిపోయాయి. ఉదాహరణకు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ గురించే చూద్దాం. మొన్నటివరకు రూ. 150గా ఉన్న టికెట్‌ ధరను ఒక్కసారిగా రూ. 295 చేసేశారు. ఈ ధరతో పెద్ద హీరోల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు వస్తారేమో కానీ…చిన్న సినిమాలకు ఎవరైనా ముందుకొస్తారా చెప్పండి.

ఇంకా చెప్పాలంటే ఆ టికెట్‌ ధరకు మరో వందో, రెండొందలో కలిపితే ఓటీటీల్లో ఏడాది సబ్‌క్రిప్షన్‌ వచ్చేస్తుంది. అలాంటిది అంత రేటు పెట్టి సినిమాలు చూడాలా? చూస్తారా? అంటే తెలుగువాళ్లు సినిమా పిచ్చోళ్లు కాబట్టి చూస్తారు అనే సమాధానం వస్తుంది. అయితే సినిమా చూస్తున్నారు కదా అని ఎంతంటే అంత రేటు పెట్టేస్తే ఎలా అనేది సినిమా వాళ్లే అర్థం చేసుకోవాలి. ​టికెట్‌ ధరల కోసం గొంతు చించుకుంటున్నవాళ్లు మరి ప్రేక్షకుల మీద వేస్తున్న ఈ బాదుడు గురించి కూడా మాట్లాడితే బాగుండు అనే వాదనా వినిపిస్తోంది.

తెలంగాణలో టికెట్‌ ధరలు ఇలా ఉన్నాయి….

* ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్‌ ధరను నిర్ణయించారు. దీనికి జీఎస్టీ అదనం.

* మల్టీప్లెక్స్‌ల్లో కనీస టికెట్‌ ధర రూ.100+జీఎస్‌టీ. గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీ.

* సింగిల్‌ థియేటర్లలో స్పెషల్‌ రిక్లైనర్‌ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ.

* నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్‌ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #telangana
  • #Theaters
  • #Tollywood

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

9 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

11 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

12 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

5 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

6 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

7 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

8 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version