Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Tiger Nageswara Rao Collections: ‘టైగర్ నాగేశ్వరరావు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Tiger Nageswara Rao Collections: ‘టైగర్ నాగేశ్వరరావు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • October 21, 2023 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tiger Nageswara Rao Collections: ‘టైగర్ నాగేశ్వరరావు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆయన ‘కార్తికేయ 2 ‘ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నిర్మాత. ఇక స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది. టైగర్ నాగేశ్వరరావు గురించి చాలా మంది కథలు కథలుగా వినే ఉంటారు.

ఈయన్ని రాబిన్ హుడ్ అని అంటూ ప్రశంసించే వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అలాగే రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది.దీంతో అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.మరి మొదటి రోజు కలెక్షన్స్ ఎలా నమోదయ్యాయో చూద్దాం రండి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.48 cr
సీడెడ్ 0.64 cr
ఉత్తరాంధ్ర 0.46 cr
ఈస్ట్ 0.42 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు 0.58 cr
కృష్ణా 0.26 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.40 cr
ఓవర్సీస్ 0.42 cr
మిగిలిన భాషల్లో 0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.13 cr (షేర్)

‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రానికి రూ.36.06 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.37 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.5.13 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.31.87 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nupur Sanon
  • #Ravi teja
  • #Tiger Nageswar Rao
  • #Vamsee

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

51 mins ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

55 mins ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 hour ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

18 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

22 hours ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

1 hour ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

2 hours ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version