Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టిక్ టిక్ టిక్

టిక్ టిక్ టిక్

  • June 23, 2018 / 06:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టిక్ టిక్ టిక్

సౌత్ ఇండియాస్ ఫస్ట్ జాంబీ ఫిలిమ్ అంటూ “మిరుతాన్” (తెలుగులో “యమపాశం”) అనే చిత్రాన్ని తెరకెక్కించిన జయం రవి-శక్తి సౌందర్ రాజన్ బృందం ఈసారి ఏకంగా ఇండియాస్ ఫస్ట్ స్పేస్ ఫిలిమ్ అంటూ రూపొందించిన చిత్రం “టిక్ టిక్ టిక్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారు. తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ స్పేస్ థ్రిల్లర్ మన ఇండియన్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!! Tik Tik Tik Movie Telugu Review
కథ:
ఇండియాలోనే బెస్ట్ ఎస్కేప్ ఆర్టిస్ట్ వాసు (జయం రవి), బెస్ట్ హ్యాకర్ అప్పు (అర్జునన్), బెస్ట్ మ్యానిపులేటర్ వెంకట్ (రమేష్ తిలక్)లను మున్నార్ లోని మిలటరీ బేస్ కు తీసుకువస్తారు. అసలెందుకు తీసుకొచ్చారా అని ముగ్గురూ తలలు కొట్టుకొంటున్న తరుణంలో ఆర్మీ చీఫ్ మహేంద్రన్ (జయప్రకాష్) & లెఫ్టినెంట్ స్వాతి (నివేతా పెతురాజ్) మరో 7 రోజుల్లో విశాఖపట్నం దగ్గరలో ఓ పెద్ద ఉల్క పడబోతోందని, ఆ ఉల్కను అడ్డుకోవాలంటే.. అంతరిక్షంలోని పరాయిదేశం స్పేస్ సెంటర్ లో ఉన్న మిస్సైల్ వల్లే సాధ్యమవుతుందని చెప్పడంతోపాటు… ఆ స్పేస్ సెంటర్ నుంచి ఆ మిస్సైల్ ను దొంగిలించి, ఆ ఉల్కను పేల్చే బాధ్యతను వాసు & టీం కు అప్పగిస్తుంది ఆర్మీ.
ఈ పనిని వాసు & టీం అంతరిక్షంలో ఎలా నిర్వహించారు. అందుకోసం వాళ్లెదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి విజయం సాధించారా లేదా అనేది “టిక్ టిక్ టిక్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.Tik Tik Tik Movie Telugu Review

నటీనటుల పనితీరు:
ఇంటర్నేషనల్ లెవెల్ ఎస్కేప్ ఆర్టిస్ట్ గా జయం రవి చక్కగా నటించాడు. సెంటిమెంట్ సీన్స్ లో హీరోగారి నటన ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకొంటుంది. అయితే.. క్యారెక్టరైజేషన్ ను ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.
“మెంటల్ మదిలో” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కాస్త గ్లామరస్ గా కనిపించడంతోపాటు నటన పరంగానూ ఆకట్టుకొంది. అర్జునన్, రమేష్ తిలక్ ల కామెడీ కాస్త నవ్వించింది. జయప్రకాష్ విలన్ గా పర్వాలేదనిపించుకొన్నాడు.
జయం రవి తనయుడు ఆరవ్ రవి ఈ చిత్రంలో జయం రవి తనయుడిగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన “కన్నయ్య కన్నయ్య” పాటలో జయం రవి-ఆరవ్ రవిల బాండింగ్ వీడియోస్ & ఫోటోస్ ప్లే చేయడం వలన తండ్రీకొడుకుల అనుబంధం సహజంగా కనిపించింది. Tik Tik Tik Movie Telugu Review

సాంకేతికవర్గం పనితీరు:
హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేస్తే కాస్త తక్కువ స్థాయి సినిమా అనిపిస్తుందే తప్ప.. మన ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి “టిక్ టిక్ టిక్” అనేది ఒక “గ్రావిటీ” లాంటిదని చెప్పొచ్చు. అయితే.. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే అవుట్ కాస్త బాగుండేదేమో అనిపిస్తుంది కానీ.. హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొంటే అప్పటికే సాహసం చేశారనిపిస్తుంది.Tik Tik Tik Movie Telugu Review

దర్శకుడు కథను “ఆర్మగెడాన్” అనే హాలీవుడ్ ఫిలిమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాడని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. సో, ఏదో కొత్తగా ఎక్స్ ఫెక్ట్ చేసి సినిమాకి రారు కాబట్టి పెద్దగా నిరాశపడాల్సిన అవసరం లేదు. అయితే.. హీరో ఎస్కేప్ ఆర్టిస్ట్ అనే థీమ్ ను బేస్ చేసుకొని సన్నివేశాలు బాగానే రాసుకొన్నాడు శక్తి సౌందర్ రాజన్. అయితే.. ఎగ్జిక్యూషన్ లో పర్ఫెక్షన్ లోపించింది. తెరకెక్కించే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ను బాగానే యూటిలైజ్ చేసుకొన్నాడు కానీ.. క్లారిటీ ఉంటే బాగుండేది.

డి,ఇమ్మాన్ సంగీతం, ఎస్.వెంకటేష్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఎడిటింగ్ బాగున్నాయి. అయితే.. బడ్జెట్ సహరించి ఉంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేదని ప్రతి ఫ్రేమ్ లో అర్ధమవుతూనే ఉంటుంది. రెగ్యులర్ గా హాలీవుడ్ మూవీస్ ముఖ్యంగా ఈ తరహా స్పేస్ ఫిలిమ్స్ చూస్తే వారికి మినహా అందరికీ “టిక్ టిక్ టిక్” నచ్చుతుంది. Tik Tik Tik Movie Telugu Review
విశ్లేషణ:
అద్భుతం, అమోఘం అనలేము కానీ.. వారికి కుదిరినంతలో మంచి ప్రయత్నమే చేశారు. ఈ జోనర్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కడానికి తోడ్పడ్డారు. అయితే.. “టిక్ టిక్ టిక్” సినిమాగా మాత్రం అన్నీ వర్గాల వారిని ఆకట్టుకొంటుందని చెప్పలేం కానీ.. రెగ్యులర్ మూవీ గోయర్స్ ను మాత్రం అలరిస్తుంది.

రేటింగ్: 2.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tik Tik Tik
  • #Tik Tik Tik First Look
  • #Tik Tik Tik Movie
  • #Tik Tik Tik Movie Review
  • #Tik Tik Tik Movie Telugu Review

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

4 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

7 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

13 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago

latest news

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

2 hours ago
Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

3 hours ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

4 hours ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version