Tisca Chopra: బికినీలో రాంచరణ్ బ్యూటీ రచ్చ.. వైరల్ అవుతున్న టిస్కా చోప్రా లేటెస్ట్ ఫోటోలు…!

టిస్కా చోప్రా.. వినడానికి ఈ పేరు కొత్తగా అనిపించొచ్చు కానీ తెలుగు ప్రేక్షకులు ఈమెను ఆల్రెడీ రెండు బడా సినిమాల్లో చూసి ఉన్నారు. బాలీవుడ్ కు చెందిన ఈ నటి.. రైటర్ గా, నిర్మాతగా కూడా సినిమాలకు పనిచేసింది. తెలుగులో ఈమె రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘బ్రూస్ లీ ది ఫైటర్’ సినిమాలో నటించింది. ఈ మూవీలో విలన్ సంపత్ కు భార్యగా, విలన్ కొడుకు అరుణ్ విజయ్ కి తల్లిగా మాలిని అనే పాత్రలో నటించింది.

ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో కమెడియన్ బ్రహ్మానందంకి నకిలీ భార్యగా కనిపించి నవ్వులు పూయించింది. ఈ చిత్రం తర్వాత టిస్కా చోప్రా.. పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కూడా నటించింది. ఆ చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు మేనత్త పాత్రలో నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ కూడా ఆమెవి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలే కావడం గమనార్హం. హిందీలో అయితే ఈమె చాలా బిజీ యాక్ట్రెస్ అని చెప్పాలి.

సినిమాల్లోనే కాకుండా బుల్లితెర పై టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. టిస్కా చోప్రా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. 48 ఏళ్ల వయసులో కూడా ఈమె అందాలు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈరోజు టిస్కా చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus