Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బన్నీ’…వెరైటీ సినిమా చేస్తున్నాడా?

‘బన్నీ’…వెరైటీ సినిమా చేస్తున్నాడా?

  • August 29, 2016 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బన్నీ’…వెరైటీ సినిమా చేస్తున్నాడా?

టాలీవుడ్ టాప్ యంగ్ హీరోస్ లో బన్నీకి మంచి స్థానం ఉంది. స్టైలిష్ స్టార్ గా, ఒక పక్క మెగా అభిమానుల అండతో ఏదుగుతూనే తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నాడు మన బన్నీ. అయితే అదే క్రమంలో తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. సరైనోడు సినిమాతో దాదాపుగా 70కోట్లకు పైగా వసూళ్లు అందుకుని తన కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఆ సినిమాను నిలిపాడు, ఇదిలా ఉంటే తాజాగా బన్నీ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. సహజంగానే మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్ అయిన మన హరీష్ శంకర్ బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఆశపడ్డాడు. అయితే  ‘రామయ్యా వస్తావయ్యా’ టైంలోనే బన్నీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఐతే ఆ సినిమా తేడా కొట్టడంతో సీన్ మారిపోయింది.

ఆ తరువాత బన్నీ కోసం రాసిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను సాయిధరమ్ తో తీయాల్సి వచ్చింది. ఐతే ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాక హరీష్ కు బన్నీతో చేసే అవకాశం లభించింది. నాలుగు నెలల కిందటే వీళ్లిద్దరి కాంబినేషన్ ఓకే అయింది. తన కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం కావడంతో బాగా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేశాడు హరీష్. ఇక ఈ సినిమాకి వెరైటీ గా…’దువ్వాడ జగన్నాథమ్’ అనే టైటిల్ పెట్టాడు. దీన్నే ‘డీజే’ అని షార్ట్ చేసి ఆకర్షణీయమైన లోగో డిజైన్ చేసి వదిలాడు…వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా…సింప్లీ సూపర్బ్ గా ఉంది లోగో అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని దిల్ రాజు తన 25వ చిత్రంగా నిర్మిస్తున్నాడు. యధావిధిగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. మరి టైటిల్ తో ఫ్యాన్స్ ని బాగానే ఆకర్షించిన హరీష్.. సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #Duvvada Jagannadham
  • #harish shankar

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

13 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

13 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

16 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

17 hours ago

latest news

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

11 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

13 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

14 hours ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version