Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కొత్త మూవీ టైటిల్ లో డివోషనల్ షేడ్స్..!

పవన్ కొత్త మూవీ టైటిల్ లో డివోషనల్ షేడ్స్..!

  • September 14, 2020 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కొత్త మూవీ టైటిల్ లో డివోషనల్ షేడ్స్..!

పవన్ కమ్ బ్యాక్ తరువాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వకీల్ సాబ్ చిత్రంతో పాటు దర్శకుడు క్రిష్, హరీష్ శంకర్ లతో మూవీ ప్రకటించడం జరిగింది. ఇక పవన్ పుట్టినరోజు నాడు సరేంధర్ రెడ్డితో మరో కొత్త మూవీ పవన్ ప్రకటించడం జరిగింది. వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉండగా, క్రిష్ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. మొదటిసారి పవన్ ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తుండగా, ఫ్యాన్స్ లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

పవన్ బర్త్ డే నాడు విడుదలైన ప్రీ లుక్ కూడా మూవీపై అంచనాలు పెంచేదిగా ఉంది. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియడ్ డ్రామాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్ పై అనేక ఊహాగానాలు, పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మొదటిగా విరూపాక్ష ఈ చిత్ర టైటిల్ గా ప్రచారం అయ్యింది. అలాగే బందిపోటు, గజదొంగ వంటి టైటిల్స్ కూడా వినిపించాయి.కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Pawan Kalyan shocks everyone1

తాజాగా ఈ మూవీ టైటిల్ కి కొంచెం డివోషన్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ క్రిష్ మూవీ టైటిల్ గా ఓం శివమ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఓ వార్త బయటికి వచ్చింది. మరి నిజమెంతో కానీ టైటిల్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #pawan
  • #pawan kalyan
  • #PSPK 27

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

60 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

23 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

53 mins ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

2 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

18 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

20 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version