Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas, Maruthi: ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ ఇదే.. రాజా డీలక్స్ ను ఇలా మార్చారా!

Prabhas, Maruthi: ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ ఇదే.. రాజా డీలక్స్ ను ఇలా మార్చారా!

  • January 12, 2024 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Maruthi: ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ ఇదే.. రాజా డీలక్స్ ను ఇలా మార్చారా!

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుండగా ప్రభాస్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తే ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా మే నెల 9వ తేదీన రిలీజ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు ఆ డేట్ సెంటిమెంట్ డేట్ కావడంతో ప్రాజెక్ట్ కే పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరోవైపు ప్రభాస్ మారుతి మూవీ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకపోయినా ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో చివరకు రాజా సాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది.

రాజా సాబ్ టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజా సాబ్ బడ్జెట్ కూడా భారీ లెవెల్ లోనే ఉందని తెలుస్తోంది. రాజా సాబ్ టైటిల్ విషయంలో ప్రభాస్ అభిమానులు సైతం సంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ నెల 14న ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రతి సంవత్సరం రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తానని ప్రభాస్ ఫ్యాన్స్ కు మాట ఇచ్చారు.

2023 సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగా ఈ ఏడాది కూడా ఆ మాటను నిలబెట్టుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. సలార్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 mins ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

55 mins ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 hour ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

17 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version