Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bellamkonda Sreenivas: బెల్లంకొండ సినిమాకి కొత్త కష్టాలు!

Bellamkonda Sreenivas: బెల్లంకొండ సినిమాకి కొత్త కష్టాలు!

  • December 7, 2021 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sreenivas: బెల్లంకొండ సినిమాకి కొత్త కష్టాలు!

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు వి.వి.వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి బాలీవుడ్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తెలుగు కథలో కొన్ని మార్పులు చేసి బాలీవుడ్ కి అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి.

నిజానికి తెలుగు టైటిల్ ‘ఛత్రపతి’ అనే పేరుతోనే హిందీలో కూడా సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ పేరుని ఆల్రెడీ రిజిస్టర్ చేయించారు. దీంతో ‘శివాజీ’ అనే పేరుని అనుకున్నారు. దాన్ని కూడా రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పేర్లు తప్ప వేరే టైటిల్ సినిమాకు సూట్ అవ్వదని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకే.. ‘ఛత్రపతి’ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న నిర్మాతతో డిస్కషన్లు మొదలుపెట్టాడు వి.వి.వినాయక్. కానీ ఆయన టైటిల్ వదులుకోవడానికి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

ఒక్క సినిమా టైటిల్ కోసం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారు. మరేదైనా.. టైటిల్ ను ఆలోచించమని వినాయక్ కు చెబుతున్నారట చిత్ర నిర్మాతలు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Chatrapathi Remake
  • #Regina Cassandra
  • #Sonam Kapoor
  • #VV Vinayak

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

6 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

6 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

6 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

6 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

7 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

10 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

11 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

13 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version