Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య పుట్టినరోజును పట్టించుకోని నందమూరి హీరోలు.. ఇంత నిర్లక్ష్యమా!

Balakrishna: బాలయ్య పుట్టినరోజును పట్టించుకోని నందమూరి హీరోలు.. ఇంత నిర్లక్ష్యమా!

  • June 12, 2023 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య పుట్టినరోజును పట్టించుకోని నందమూరి హీరోలు.. ఇంత నిర్లక్ష్యమా!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపిన హీరో నందమూరి బాలకృష్ణ. ఆయనని చూడగానే ప్రతీ ఒక్కరికీ మాస్ అనే పదం గుర్తు వస్తుంది. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ఇండస్ట్రీ లో ఎంతో గౌరవప్రదమైన స్థానం లో ఉన్న బాలకృష్ణ ని , నిన్న ఆయన పుట్టిన రోజు నాడు టాలీవుడ్ మొత్తం విస్మరించింది. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా బాలయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు.

ప్రతీ హీరో పుట్టినరోజుకు గుర్తు పెట్టుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేసే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెగా స్టార్ చిరంజీవి కూడా బాలయ్య పుట్టిన రోజు ని పట్టించుకోలేదు. ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా హీరోలకు బాగా దగ్గరైన బాలయ్య బాబు కి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ షో కి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ హాజరయ్యారు.

ఇక బాలయ్య (Balakrishna) పుట్టినరోజు ముందు రోజు రామ్ చరణ్ బాలయ్య బాబు ని శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో కలిశారు. బాలయ్య ని చూడగానే ఎంతో వినయం గా నమస్కరించి కాసేపు ముచ్చటించాడు రామ్ చరణ్. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. చివరికి ఆయన కూడా బాలయ్య పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు. వీళ్లంతా బయట హీరోలు కాబట్టి శుభాకాంక్షలు తెలియచేయడం మర్చిపోయి ఉండొచ్చు అనుకుందాం.

కానీ సొంత నందమూరి కుటుంబ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబు పుట్టినరోజు ని పట్టించుకోలేదు.గత సంవత్సరం వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ వచ్చిన ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఈ ఏడాది అలా ఎందుకు మర్చిపోయారో వాళ్ళకే తెలియాలి అని అంటున్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్. ఏది ఏమైనా ఒక లెజండరీ హీరో పుట్టినరోజు ని తెలుగు సినీ పరిశ్రమ మర్చిపోవడం అనేది మంచి విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #Nandamuri Balakrishna

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

19 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version