Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వైరల్ : పెళ్ళై సంవత్సరం కాకుండానే విడాకులా..?

వైరల్ : పెళ్ళై సంవత్సరం కాకుండానే విడాకులా..?

  • December 10, 2019 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ : పెళ్ళై సంవత్సరం కాకుండానే విడాకులా..?

సోషల్ మీడియా జోరందుకున్నాక.. సెలబ్రిటీల ఫోటో షూట్లతో పాటు.. పర్సనల్ లైఫ్ కు సంబందించిన విషయాల్ని కూడా డైరెక్ట్ గా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో టాలివుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో విడ్డూరం ఏంటంటే.. ఈ భామ పెళ్ళి చేసుకుని సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు.

Shweta Basu Prasad and Rohit Mittal DIVORCED

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే గా మీ డౌట్.? ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన శ్వేతా బసు ప్రసాద్. 2018 డిసెంబర్ 13న పూణేలో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో తాను ప్రేమించిన రోహిత్ ను వివాహం చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. ఇంకా సంవత్సరం కూడా కాకుండానే విడాకులు తీసుకోబోతున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘ఎక్స్ హబ్బీ రోహిత్ తో ఎన్నో మర్చిపోలేని తీపి గురుతులు ఉన్నాయని.. భవిష్యత్తులో ఎప్పుడు అవసరమైనా తనకి మోరల్ సపోర్ట్ ఇస్తాడని భావిస్తున్నట్టు’ తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

1

Shweta Basu Prasad With Her Husband (1)

2

Shweta Basu Prasad With Her Husband (2)

3

Shweta Basu Prasad With Her Husband (3)

4

Shweta Basu Prasad With Her Husband (4)

5

Shweta Basu Prasad With Her Husband (5)

6

Shweta Basu Prasad With Her Husband (6)

7

Shweta Basu Prasad With Her Husband (7)

8

Shweta Basu Prasad With Her Husband (8)

9

Shweta Basu Prasad With Her Husband (9)

10

Shweta Basu Prasad With Her Husband (10)

11

Shweta Basu Prasad With Her Husband (11)

12

Shweta Basu Prasad With Her Husband (12)

13

Shweta Basu Prasad With Her Husband (13)

14

Shweta Basu Prasad With Her Husband (14)

15

Shweta Basu Prasad With Her Husband (15)

16

Shweta Basu Prasad With Her Husband (16)

17

Shweta Basu Prasad With Her Husband (17)

18

Shweta Basu Prasad With Her Husband (18)

19

Shweta Basu Prasad With Her Husband (19)

20

Shweta Basu Prasad With Her Husband (20)

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Swetha Basu Prasad
  • #DIVORCED
  • #kotha bangaru lokam
  • #Rohit Mittal
  • #Rohith

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

10 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

3 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

3 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

4 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

17 hours ago

latest news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

18 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

19 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version