వైరల్ అవుతున్న హాట్ యాంకర్ చిన్నప్పటి ఫోటో..!

సోషల్ మీడియా వాడకం అధికంగా ఉన్న ఈరోజుల్లో.. సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు అన్నీ ఈజీగా తెలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. వారి అన్ సీన్ పిక్స్ కూడా వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. తాజాగా ఓ హాట్ యాంకర్ చిన్నప్పటి ఫోటో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యాంకర్ హీరోయిన్ గా ఓ సినిమా కూడా చేసింది. ఈ మధ్య కాలంలో వరుస షోలతో బుల్లితెర పై సందడి చేస్తుంది.

ఆమె గ్లామర్ కూడా కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంటుంది.ఈపాటికే అందరికీ ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది.ఎస్ ఆమె మరెవరో కాదు విష్ణు ప్రియా. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విష్ణు ప్రియా తర్వాత యాంకర్ గా మారి మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన హాట్ ఫొటోలతో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది.

తాజాగా ఈమె చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఆమె ఎంతో క్యూట్ గా కనిపిస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ‘చెక్ మేట్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన విష్ణుప్రియా సంతోష్ శోభన్ నటించిన ‘బేకార్ అండ్ ది బ్యూటీ’ లో కూడా కీలక పాత్ర పోషించింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus