Filmy Focus » Featured Stories » తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ప్రేమ కథ చిత్రాలు
తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రం మంచి అనుభూతిని మిగిల్చాయి. ఎన్ని ఏళ్ళు గడిచినా ఆ ప్రేమకథలు పంచిన పరిమళాలు మనల్ని విడిచి పోవు. అటువంటి ప్రేమకథ చిత్రాలపై ఫోకస్..
01 . దేవదాసు 02 . గీతాంజలి 03 . తొలిప్రేమ 04 . ప్రేమించుకుందాం రా 05 . రోజా 06 . ఆరెంజ్ 07 . బొమ్మరిల్లు 08 . సత్యం 09 . నువ్వేకావాలి 10 . ఆనంద్ 11 . నువ్వే నువ్వే 12 . ఒక్కడు 13 .ఆర్య 14 . ఇడియట్ 15 . ఏ మాయచేసావే 16 .సూర్య సన్నాఫ్ కృష్ణన్ 17 . డార్లింగ్ 18 . జర్నీ 19. దిల్ 20. నిన్నుకోరి 21 . ప్రేమిస్తే 22 .ప్రేమకావాలి 23 .ఆవారా 24 . నేనే రాజు నేనే మంత్రి 25 . 7 /జి బృందావన్ కాలనీ 26 . తొలి ప్రేమ
ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రేమకథలకు కొదవలేదు. మీ మనసు దోచుకున్న లవ్ స్టోరీస్ ని మేము మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.