తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly).’మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు […]