Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tollywood: ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌.. వరద బాధితుల కోసం టాలీవుడ్‌ వండర్‌ ఫుల్‌ ఐడియా..

Tollywood: ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌.. వరద బాధితుల కోసం టాలీవుడ్‌ వండర్‌ ఫుల్‌ ఐడియా..

  • September 6, 2024 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌.. వరద బాధితుల కోసం టాలీవుడ్‌ వండర్‌ ఫుల్‌ ఐడియా..

ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే.. ముందుకొచ్చి సాయం చేసే సెలబ్రిటీల్లో సినిమా వాళ్లే ముందుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కష్టం వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలోని మిగిలిన విభాగాలు కూడా ముందుకొస్తుంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాలకు లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది కట్టుబట్టలతో మిగిలారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ (Tollywood) పూర్తి స్థాయిలో సాయానికి సిద్ధమైంది.

Tollywood

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఆ కమిటీ ఇచ్చే సమాచారం ప్రకారం సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, దాతలు ఇచ్చే వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఫిల్మ్‌ ఛాంబర్‌, కొంతమంది నిర్మాతలు విరాళాలు ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

బాధితుల కోసం రెండు రాష్ట్రాలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చెరో రూ.25 లక్షలు ఇవ్వనుంది. తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు ఇస్తుండగా.. ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ఇస్తోంది. ఇక దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు రూ. కోటి.. దిల్‌ రాజు (Dil Raju) ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్‌ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తుల సమయంలో సాయం చేసేందుకు(Tollywood)  తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పారు.

ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ చేయూత అందిస్తుంటుంది. అండగా ఉంటుంది. అని నిర్మాత సురేశ్‌ బాబు (Suresh Babu) తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..మేం ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి అని చెప్పారు. సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ , దిల్‌ రాజు, భరత్ భూషణ్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్, అమ్మిరాజు, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్‌లోనూ ఆ తరహా కమిటీ కావాలంటున్న మంచు విష్ణు.. వేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Suresh Babu

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 hour ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version