Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: టాలీవుడ్‌లోనూ ఆ తరహా కమిటీ కావాలంటున్న మంచు విష్ణు.. వేస్తారా?

Manchu Vishnu: టాలీవుడ్‌లోనూ ఆ తరహా కమిటీ కావాలంటున్న మంచు విష్ణు.. వేస్తారా?

  • September 6, 2024 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: టాలీవుడ్‌లోనూ ఆ తరహా కమిటీ కావాలంటున్న మంచు విష్ణు.. వేస్తారా?

సినిమా పరిశ్రమలో మహిళల పరిస్థితి ఏంటి? ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి వాతావరణ ఉంది? అనే వివరాలు తెలుసుకుందామని మలయాళ సినిమా పరిశ్రమలో కొన్ని నెలల క్రితం జస్టిస్‌ హేమ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. దాని నివేదిక వచ్చాక మొత్తంగా మాలీవుడ్‌లో చిన్నసైజు తుపానే వచ్చింది. ఏకంగా మోహన్‌లాల్‌ (Mohanlal) నేతృత్వంలోని ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ బాడీ మొత్తం రాజీనామా చేసింది. జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు బయటకు వచ్చిన నేపథ్యంలో..

Manchu Vishnu

కొంతమంది మహిళా నటులు బయటకు వచ్చి ఏళ్ల క్రితం జరిగిన విషయాలను మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. తమను వేధించారు అంటూ కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అయితే మరోవైపు ఇతర సినిమా పరిశ్రమల్లో కూడా ఇలాంటి కమిటీ కావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. తాజాగా తెలుగు సినిమా నటీనటుల సంఘం (మా) నుండి కూడా డిమాండ్‌ బయటకు వచ్చింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మేరకు ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

తెలుగు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరచడం కోసం వారి తరపున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాడు. ‘మా’ అధ్యక్షుడిగా (Manchu Vishnu) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రిక నా విజ్ఞప్తి. తెలుగు పరిశ్రమలోని మహిళలకు రక్షణ, భద్రత మెరుగుపడేలా వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేయండి. పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న అంశానికి మేము ప్రాధాన్యం ఇస్తున్నాం.

భద్రత, సాధికారితకు ప్రతిరూపంలా టాలీవుడ్‌ నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం అని విష్ణు (Manchu Vishnu) ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇలాంటి కమిటీ అవసరం ఉందంటూ టాలీవుడ్‌లో కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏమన్నా కమిటీ వేస్తుందేమో చూడాలి. అయితే నాలుగేళ్ల క్రితం ఇలా ఓ కమిటీ వేసి, రిపోర్టు కూడా వచ్చింది. అయితే దానిని బయటపెట్టలేదు, ఇప్పుడు బయటకు తీయాలని ఇటీవల ప్రముఖ నాయిక సమంత (Samantha) కోరిన సంగతి తెలిసిందే.

As President of MAA, I have formally requested the Hon’ble Chief Minister, Deputy CM, and Cinematography Minister of Telangana to establish a commission aimed at enhancing the safety and representation of women in the Telugu Film Industry. Ensuring a secure environment for all,…

— Vishnu Manchu (@iVishnuManchu) September 5, 2024

సినిమాని ఎంతగా ప్రేమించారో ఈ స్పీచులు వింటే తెలుస్తుంది.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Mohanlal
  • #Samantha

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version