Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి చేసిన స్టార్స్..వీడియో వైరల్!

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి చేసిన స్టార్స్..వీడియో వైరల్!

  • December 14, 2024 / 01:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి చేసిన స్టార్స్..వీడియో వైరల్!

అల్లు అర్జున్ (Allu Arjun) నిన్న రాత్రంతా చంచ‌ల్ గూడా జైల్లో గడిపి ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకొన్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బ‌న్నీని చూసి ఫ్యామిలీ అంతా.. చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ.. ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకుని ముద్దుపెట్టుకుని తన్మయత్వం పొందింది.కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్.

Allu Arjun

ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని, అండగా నిలబడతానని అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు వంటివి ఏమీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ ని పరామర్శించడానికి టాలీవుడ్లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా ‘పుష్ప’ (Pushpa) నిర్మాతలు అయినటువంటి ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు రవిశంకర్(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని(Naveen Yerneni)..లతో కలిసి దర్శకుడు సుకుమార్ (Sukumar) వెళ్లి బన్నీని కలిశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్ యు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 పని సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun reached home from Chanchalguda Jail1

అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత ఎస్.కె.ఎన్, (SKN) మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) , నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)…లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

#AlluAyaan, #AlluSnehaReddy & #AlluArha gets emotional and warmly welcomes #AlluArjun home pic.twitter.com/etUCssBOxN

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

అల్లు అర్జున్ కలిసిన డైరెక్టర్ సుకుమార్ & మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ !#AlluArjun #Sukumar pic.twitter.com/Ze9RDa4Sl5

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

అల్లు అర్జున్ ను కలిసిన విజయ్ దేవరకొండ #AlluArjun #VijayDevarakonda pic.twitter.com/Uw8l5GsXaR

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

అల్లు అర్జున్ ను కలిసిన డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు#AlluArjun #RaghavendraRao pic.twitter.com/PXkVB0s3hm

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

అల్లు అర్జున్ ను కలిసిన శ్రీకాంత్#AlluArjun #Srikanth pic.twitter.com/8Nm21CWFqO

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

అల్లు అర్జున్ ను కలిసిన దిల్ రాజు, వంశీ పైడిపల్లి, విజయ్ దేవరకొండ #AlluArjun #Dilraju #VamshiPaidipally #VijayDevarakonda pic.twitter.com/ParGCWx1Gj

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

అల్లు అర్జున్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గారు #AlluArjun #SurekhaKonidala pic.twitter.com/YID7F3Y3Lp

— Filmy Focus (@FilmyFocus) December 14, 2024

గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version