ఈ మధ్యనే స్టార్ట్ అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు అదే మన ఎన్టీఆర్, రాంచరణ్ లు కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. చరణ్ తో గేమ్ ఆడిస్తూనే చాలా ముచ్చట్లు పెట్టాడు తారక్. వీరి అభిమానులకి ఇది పెద్ద ఫీస్ట్ అనే చెప్పాలి. ఇదే క్రమంలో రాంచరణ్ ను ‘నువ్వు పెట్ లవర్ కదా’ అన్నాడు హోస్ట్ తారక్. దానికి చరణ్.. ‘నేను, ఉపాసన కూడా పెట్ లవర్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ‘నువ్వు కూడా పెట్ లవరే అని విన్నాను’ అంటూ చరణ్ ఎదురు ప్రశ్నించగా.. అందుకు ఎన్టీఆర్ ‘ఒకప్పుడు నేను పెట్ లవర్ ని..! నేను ఎంతో ఇష్టపడి పెంచుకున్న కుక్క చనిపోయింది. అప్పటి నుండీ నేను ఏ పెట్ పై ఇష్టం పెంచుకోవడం లేదు’ అంటూ ‘మన్మధుడు’ లో త్రివిక్రమ్ డైలాగ్ ను గుర్తుచేసే విధంగా చెప్పుకొచ్చాడు.చరణ్ స్ఫూర్తితో భవిష్యత్తులో ట్రై చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు తారక్.
వీళ్ళ డిస్కషన్ వలన.. టాలీవుడ్ సెలబ్రటీల్లో ఎంతమందికి పెట్స్ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి? తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకులకు కలిగింది. అలాంటి వారి కోసమే స్పెషల్ గా కొన్ని పిక్స్ ను కలెక్ట్ చేశాం. ఆ కలెక్షన్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
1)సమంత అక్కినేని

2)విజయ్ దేవరకొండ

3) మహేష్ బాబు

4)నాగ శౌర్య

5)రాంచరణ్

6)బ్రహ్మానందం

7)కాజల్

8)అనుష్క

9) సాయి తేజ్

10)మంచు మనోజ్

11)రామ్ పోతినేని

12)ఛార్మీ

13)అఖిల్

14) నాని

15) ‘బిగ్ బాస్4’ విన్నర్ అభిజీత్

16)రాజ్ తరుణ్

17)అంజలి

18)వెంకటేష్

19)నాగార్జున అండ్ అమల

20) అమలా పాల్

21)త్రిష

22) ప్రియమణి

23)సిద్దార్థ్

24)ఆసిన్

25)జెనీలియా

26)ఇలియానా

27)మంచు లక్ష్మీ

28)శ్రీయ

29)తాప్సి

30)స్నేహ ఉల్లాల్

31) రకుల్

32)రాశీ ఖన్నా

33)నివేదా పేతురేజ్

34)కళ్యాణి ప్రియదర్శిని

35) అనుపమ పరమేశ్వరన్

36)సంజనా గల్రాని

37)అదా శర్మ

38)రష్మిక మందన

39)కీర్తి సురేష్

40)ప్రియాంక చోప్రా

41) పూజాహెగ్డే

42) ప్రభాస్

Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!
