Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నవ్వించే ఖాకీలు

నవ్వించే ఖాకీలు

  • August 25, 2016 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవ్వించే ఖాకీలు

దొంగలు, దుర్మార్గుల వేటలో పోలీసుల మనసు గట్టిపడిపోతుంది. డ్యూటీలోకి వెళ్లింది మొదలు క్రూరమైన కేసులు.. అరాచకాలు చూసి ఖాకీ డ్రస్ వెనుక హృదయం సుకుమారాన్ని కోల్పోతుంది. వృత్తిపరమైన ఒత్తిడిలో నవ్వు దూరమైపోతుంది. అందుకే సినిమాల్లో పోలీసుల పాత్ర అంటే గతంలో దర్శకులు కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే రాసేవారు. కామెడీ చేయడానికి వేరే ట్రాక్ ని వినియోగించుకునేవారు. ఈ పరిస్థితిని పోకిరి చిత్రం మార్చి వేసింది. పూరి జగన్నాథ్ ఒక ఐపీఎస్ తో ఫైట్స్ మాత్రమే కాదు కామెడీని పండించవచ్చని నిరూపించారు. ఆ తర్వాత సినిమాల్లో నవ్వించే ఖాకీలు ఎక్కువ అయ్యారు. వీరు యాక్షన్ తో యూత్ ని ఆకట్టుకుని, కామెడీతో మహిళల మనసులను గెలుచుకొని, విజయాలను సొంతం చేసుకున్నారు.

దూకుడుDookudu Movieసూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి తర్వాత పోలీస్ గా చేసిన చిత్రం దూకుడు. ఇందులో అజయ్ గా మహేష్ అద్భుత కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. ఓ వైపు సీరియస్ గా గ్యాంగ్ స్టర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఫైట్స్ చేస్తూనే మిత్రులతో కలిసి హీరోయిన్ ను ఆట పట్టిస్తాడు. ఈ క్యారక్టర్ లో మహేష్ అమ్మాయిలకు భలే నచ్చాడు.

గబ్బర్ సింగ్Gabbar Singh, Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పదేళ్ల తర్వాత హిట్ ట్రాక్ లోకి తెచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఇందులో కొంచెం తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది అంటూ నవ్వులు పూయించారు. నచ్చిన అమ్మాయిని ప్రేమించే సీక్వెన్స్, విలన్స్ తో అంత్యాక్షరి సీన్ పగలబడి నవ్వేలా చేస్తాయి. ఈ ఉత్సాహంతోనే సర్దార్ గబ్బర్ సింగ్ లోను మరింత కామెడీ సన్నివేశాలతో నవ్వించే ప్రయత్నం చేశారు.

బాద్ షాNTR's Baadshah యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే యాక్షన్ మాత్రమే గుర్తుకొస్తుంది. అతని చేత పంచ్ లతో థియేటర్ నిండా నవ్వులు నింపారు శ్రీను వైట్ల. బాద్ షా సినిమాలో అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్న ఏసిపీ రామారావు పాత్రలో ఓ వైపు మాఫియా డాన్ లతో రిస్కీ ఫైట్స్ చేస్తూ బంతి జానకితో తారక్ సరదాగా నటించాడు.

పవర్Power Movie, Ravi Tejaవిక్రమార్కుడు సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ గా మాస్ మహారాజ్ రవితేజ మెప్పించారు. అటువంటి సీరియస్ ఆఫీసర్ కి చిలిపి తనం జోడించి దర్శకుడు బాబీ పవర్ చిత్రం తీశారు. ఇందులో రవితేజ తాను రెండు వైపులా పదునే అని నిరూపించుకున్నారు.

పటాస్Patas Movieనందమూరి కళ్యాణ్ రామ్ ఐపీఎస్ ఆఫీసర్ కళ్యాణ్ సిన్హా గా నటించిన సినిమా పటాస్. ఇందులో హీరో మనసుపడిన అమ్మాయిని దక్కించుకునేందుకు చేసే పనులు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. యాక్షన్, కామెడీని సమపాళ్లలో మిక్స్ చేసి అనిల్ రావిపూడి హిట్ అందుకున్నాడు.

బాబు బంగారంBabu Bangaram, Venkatesh

ఘర్షణ సినిమాలో సీరియస్ పోలీస్ అధికారిగా కనిపించిన విక్టరీ వెంకటేష్ బాబు బంగారం లో జాలీ పోలీస్ ఆఫీసర్ గా నటించి కడుపుబ్బా నవ్వించారు. ఉద్యోగ ధర్మంలో భాగంగా క్రిమినల్స్ ను కొట్టడం, తర్వాత జాలితో తానే స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించడం, వారు త్వరగా కోలుకోవాలని పూజలుచేయడం వంటి పనులు కితకితలు పెట్టించాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baadshah
  • #Babu Bangaram
  • #Dookudu Movie
  • #Gabbar Singh
  • #Kalyan Ram

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

13 mins ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

55 mins ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

20 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 day ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version