Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ని టాలీవుడ్ డార్లింగ్ అని ఎందుకంటారో తెలుసా?

ప్రభాస్ ని టాలీవుడ్ డార్లింగ్ అని ఎందుకంటారో తెలుసా?

  • April 27, 2017 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ని టాలీవుడ్ డార్లింగ్ అని ఎందుకంటారో తెలుసా?

కథ నచ్చితే చాలు.. ఇంకేమి మార్పులు చెప్పకుండా ఆ స్టోరీ లోని హీరోగా ప్రభాస్ తనను తాను మార్చుకుంటారు. ఆయన తొలి చిత్రం ఈశ్వర్ నుంచి బాహుబలి దాకా ఇదే రూట్ లో వెళుతున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రభాస్ డెడికేషన్, హార్డ్ వర్క్ ని గుర్తిస్తోంది, కీర్తిస్తోంది. కానీ టాలీవుడ్ ఎప్పుడో ప్రభాస్ ని డార్లింగ్ గా స్వీకరించింది. ప్రభాస్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోకస్ పై ఫోకస్ పెట్టండి…

లుక్ కోసం శ్రమించడం Prabhasపాత్రలోకి ఇమిడిపోవడానికి ప్రభాస్ తన బాడీని మార్చుకుంటుంటారు. అది చిన్న సినిమా? పెద్ద సినిమా? అని ఆలోచించరు. ఎంత కష్టానికైనా వెనుకాడరు. బాహుబలి కోసం సిక్స్ ప్యాక్ రప్పించారు. అంతకంటే ముందు వచ్చిన ఛత్రపతి, మున్నా, రెబల్ మూవీలలోను అతని బాడీ సూపర్ ఫిట్ గా ఉంటుంది.

డైరక్టర్స్ మాటే శాసనం Prabhasసినిమాని ఒప్పుకున్నాక ఆ డైరక్టర్ కి చివరి వరకు ప్రభాస్ కట్టుబడి ఉంటారు. దర్శకుడు ఏది చెప్పితే అది చేస్తారు. ఎప్పుడూ ఎదురు మాట్లాడరు. ఈ గుణం వల్ల దర్శకులకు అభిమాన హీరో అయ్యారు.

అభిమానుల హీరో Prabhasతన అభిమానులను ప్రభాస్ సొంత వ్యక్తుల్లా భావిస్తారు. ఎంత బిజీగా ఉన్నా తనకోసం వచ్చిన వారితో కాసేపు టైమ్ స్పెండ్ చేస్తారు. అందుకే అతని ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు.

హీరోలకు బెస్ట్ ఫ్రెండ్ Prabhasతెలుగు చిత్ర పరిశ్రమలోని తన వయసు హీరోలందరితో ప్రభాస్ స్నేహంగా ఉంటారు. వారితో కలిసినప్పుడు సినిమాల గురించి వదిలేసి జోకులతో సందడి చేస్తుంటారు.

సాయం అయన నైజం Prabhasపిల్లలు, వృద్ధుల ఆశ్రమాలకు మూడో కంటికి తెలియకుండా ప్రభాస్ సాయం చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా బాధితులను ఆదుకోవడంలో ముందుంటారు.

ఛాలెంజింగ్ రోల్స్ Prabhasకేవలం కమర్షియల్ కథలనే ఎంచుకోకుండా సినిమాకి సినిమాకి విభిన్నంగా ఉండాలని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ఛత్రపతి, చక్రం, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, బాహుబలి.. ఇలా అతని సినిమాలో పోషించిన రోల్స్ వేటికవే ప్రత్యేకం.

ఇలా రీల్, రియల్ లైఫ్ లో గొప్ప గుణాలతో తెలుగు ప్రజలందరికీ ప్రభాస్ డార్లింగ్ అయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali 2 Prabhas
  • #Chakram Movie
  • #Chatrapathi Movie
  • #Darling Movie
  • #Mirchi Movie

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

13 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

14 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

17 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

14 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

14 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

14 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

14 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version