Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అగ్రదర్శకులకు విందు ఇచ్చిన వంశీ పైడిపల్లి!

అగ్రదర్శకులకు విందు ఇచ్చిన వంశీ పైడిపల్లి!

  • June 5, 2018 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అగ్రదర్శకులకు విందు ఇచ్చిన వంశీ పైడిపల్లి!

ఒక డైరక్టర్ సినిమా వేడుకకు మరో డైరక్టర్ హాజరవడం ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరి దర్శకుడి సినిమా షూటింగ్ స్పాట్ కి మరో దర్శకుడు వెళ్లడం ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రదర్శకులంతా ఒకే చోట చేరితే కనులపండువుగా ఉంటుంది. అటువంటి కలయికకు డైరక్టర్ వంశీ పైడిపల్లి నాంది పలికారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి తన ఇంట్లో సోమవారం రాత్రి తోటి దర్శకులకు ఓ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీ కి  ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు.Tollywood Directors, Sukumar, Krish, Sundeep Reddy Vanga, Rajamouli, Vamsi Paidipally, NagAswin, Kiratala Siva, AnilraviPudi, Harish Shankar, Tollywood

వీరంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. “అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను” అని ట్వీట్ చేశారు. ఈ పార్టీలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, వంశీ పైడిపల్లిలతో పాటు ఒకే ఒక్క సినిమా అర్జున్ రెడ్డితో పాపులర్ అయిన సందీప్‌ రెడ్డి వంగా ఉన్నారు. ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన అందరికీ వంశీ సోషల్ మీడియా వేదిక పై కృతజ్ఞతలు తెలిపారు.Tollywood Directors, Sukumar, Krish, Sundeep Reddy Vanga, Rajamouli, Vamsi Paidipally, NagAswin, Kiratala Siva, AnilraviPudi, Harish Shankar, Tollywood

మా సినిమాల మధ్య పోటీ ఉంటుంది కానీ.. మా మధ్య ఎటువంటి పోటీ ఉండదని, స్నేహం ఎప్పటికీ ఉంటుందని ఈ పార్టీ ద్వారా దర్శకులు స్పష్టం చేశారు. ఈ పార్టీ టాలీవుడ్ లోని ఆరోగ్యకర వాతావరణాన్నీ ప్రతిభింబిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AnilraviPudi
  • #harish shankar
  • #Kiratala Siva
  • #Krish
  • #NagAswin

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

14 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

7 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

8 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

9 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version