Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Shyam Singha Roy: ఆ సినిమా కోసం నానికి 50 కోట్ల ఆఫర్ ఇచ్చిన హీరో?

Shyam Singha Roy: ఆ సినిమా కోసం నానికి 50 కోట్ల ఆఫర్ ఇచ్చిన హీరో?

  • October 6, 2023 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyam Singha Roy: ఆ సినిమా కోసం నానికి 50 కోట్ల ఆఫర్ ఇచ్చిన హీరో?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతున్నటువంటి హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతున్నటువంటి నాని ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇలా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయిలో నాని సక్సెస్ అయ్యారు

అంటే అందుకు కారణం ఆయన ఎంపిక చేసుకుని సినిమాలే అని చెప్పాలి ఇలా నాని ఎంపిక చేసుకున్న సినిమాలన్నీ కూడా మినిమం గ్యారెంటీ అనే లాగే ఉంటాయి. ఈ క్రమంలోనే నాని సినిమా కథపై ఒక టాలీవుడ్ హీరో కన్నేసారని దీంతో ఏకంగా నానికి ఆ సినిమా నుంచి తప్పుకుంటే 50 కోట్లు నీ సొంతమవుతాయి అంటూ భారీ ఆఫర్ ఇచ్చారట. మరి నాని నటించిన ఏ సినిమాకు అలాంటి ఆఫర్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…

నాచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం (Shyam Singha Roy) శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే నాని ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరో నానికి ఫోన్ చేసి ఈ సినిమా నుంచి తప్పుకోమని చెప్పారట. ఈ సినిమా నుంచి నువ్వు తప్పుకుంటే ఈ సినిమాలో నేను నటిస్తాను ఈ సినిమా కోసం నువ్వు తీసుకునే రెమ్యూనరేషన్ కి డబుల్ ఇస్తానని 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట

ఆయనప్పటికీ నాని మాత్రం తాను ఈ సినిమాని అసలు వదులుకోనని ఖరాఖండిగా చెప్పేస్తూ ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా అనుకున్న విధంగానే ఎంతో మంచి సక్సెస్ సాధించింది. ఇక నాని దసరా సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Shyam Singha Roy

Also Read

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

27 mins ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version