Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

  • March 12, 2026 / 04:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పుణ్యమా అని టాలీవుడ్(Tollywood) మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకప్పుడు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఆ ‘హిందీ డబ్బింగ్’ బిజినెస్ ఇప్పుడు దాదాపు ‘జీరో’ అయిపోయింది.

Tollywood

దీంతో రవితేజ, రామ్ లాంటి స్టార్స్‌ కూడా చేసేది లేక తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకునే పరిస్థితికి వచ్చేశారు.ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోల సినిమాలకు నార్త్‌లో మామూలు క్రేజ్ ఉండేది కాదు.

bellamkonda sai srinivas- ravi teja- ram pothineni

వీళ్ల సినిమాల హిందీ డబ్బింగ్, శాటిలైట్, యూట్యూబ్ రైట్స్ కోసం బయ్యర్లు క్యూ కట్టేవారు. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు హిందీ రైట్స్ రూపంలోనే నిర్మాతలకు వచ్చేవి. అంటే సినిమా బడ్జెట్‌లో దాదాపు 40 శాతం అక్కడే రికవరీ అయిపోయేది. దీంతో ప్రొడ్యూసర్లకు పెద్దగా రిస్క్ ఉండేది కాదు.

కానీ ఇప్పుడు హిందీ డబ్బింగ్ మార్కెట్ అమాంతం పాతాళానికి పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఓటీటీలే. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా లాంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అన్ని భాషల (పాన్ ఇండియా) స్ట్రీమింగ్ రైట్స్‌ను ఒకేసారి బల్క్‌గా కొనేస్తున్నాయి. ఓటీటీల్లోనే హిందీ ఆడియో అందుబాటులో ఉంటుండటంతో.. యూట్యూబ్‌లో డబ్బింగ్ సినిమాలు చూసేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది. దీనికి తోడు జనాలు టీవీల్లో సినిమాలు చూడటం కూడా బాగా తగ్గించేయడంతో.. శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుదేలైంది. ఫలితంగా హిందీ రైట్స్ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఈ పరిణామాలతో ఇప్పుడు రామ్, రవితేజ, గోపీచంద్, బెల్లంకొండ లాంటి హీరోల మార్కెట్ డేంజర్‌లో పడింది. హిందీ రైట్స్ రూపంలో వచ్చే సేఫ్టీ పోవడంతో.. ఇప్పుడు థియేటర్లలో సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే నిర్మాతలు గట్టెక్కే పరిస్థితి వచ్చింది. ఈ నాన్-థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినడం, దానికి తోడు రీసెంట్‌గా ఈ హీరోలందరికీ వరుస ఫ్లాపులు పడుతుండటంతో.. ప్రొడ్యూసర్ల భారాన్ని తగ్గించేందుకు వీళ్లంతా తమ పారితోషికాలకు భారీగా కోత పెడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Ram
  • #Ram Pothineni
  • #Ravi teja
  • #Tollywood

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version