Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » రష్మికను కోరుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

రష్మికను కోరుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

  • April 5, 2017 / 07:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మికను కోరుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

రష్మిక మందన.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు అసలు పరిచయమే లేదు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలో ఈమె నటించాలని కోరుకుంటున్నారు. రష్మిక  డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతలా డిమాండ్ ఎందుకు వచ్చింది? ఇంతకీ ఈమె ఎవరు? అనే ప్రశ్నలు కలగడం సహజం. రష్మిక మందన కన్నడ బ్యూటీ. ఆమె కిట్టీ పార్టీ అనే కన్నడ మూవీలో లీడ్ పాత్రలో నటించింది. ఆ సినిమా కలక్షన్ల వర్షం కురిపించడంతో పాటు రష్మిక కు మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో మొదటగా యువ హీరో నాగ శౌర్య ఆమె డేట్స్ పట్టేసాడు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే సినిమాలోను రష్మిక హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

డార్లింగ్ మూవీలో నటిస్తుందనగానే ఆమె పేరు టాలీవుడ్ లో మారుమోగింది. నాని నిన్నుకోరి తర్వాత చేయనున్న సినిమాలో ఆమె కావాలని పట్టుబడుతున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం చేస్తున్నారు. దీని తర్వాత వక్కంతు వంశీ దర్శకత్వంలో నాపేరు సూర్య.. నా ఊరు ఇండియా అనే చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో రష్మికను నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలా తెలుగులో ఒక సినిమాలో నటించకముందే రష్మిక బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆమె సినిమా హిట్ అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం గ్యారంటీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Sourya
  • #Nani
  • #Nikhil
  • #Prabhas
  • #prabhas19

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 hour ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

3 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

14 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

14 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

14 hours ago

latest news

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

13 mins ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

58 mins ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

2 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version