Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మన హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు?

మన హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు?

  • November 8, 2016 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి  చేసుకుంటున్నారు?

టాలీవుడ్ హీరోలు సినిమాల్లో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంటారు. నిజ జీవితంలోను వేరే సామజిక వర్గానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వివాహాల్లో రెడ్డి ఇంటి యువతుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విద్యారంగంలో పేరున్న వ్యాపారవేత్త కేసీ శేఖర్‌రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డి ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అతని బాటలోనే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనువరాలు ఉపాసన రెడ్డిని తన జీవితంలోకి ఆహ్వానించారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారులిద్దరూ రెడ్డిగారి అమ్మాయిలనే వివాహమాడారు.

విష్ణు మంచు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికా రెడ్డిని, చిన్నకుమారుడు మనోజ్  ప్రణతిరెడ్డిని భాగస్వాములుగా చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనువడు తారకరత్న అలేఖ్య రెడ్డి ని పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తెకు తాళి కట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో అక్కినేని వారసుడు అఖిల్ చేరబోతున్నాడు. జీవీకే సంస్థల వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ రెడ్డిని పెళ్లాడబోతున్నాడు. వీరందరిని పరిశీలిస్తే మన హీరోలకు రెడ్డి గారమ్మాయిలంటేనే ఎక్కువ ఇష్టమని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇంకెంతమంది రెడ్డిగారి అల్లుడు అనిపించుకుంటారో …!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Allu Arjun
  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Ram Charan

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

22 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

1 day ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

1 day ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version