Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Tollywood: స్టార్ హీరోలలో నంబర్ 1 హీరో ఎవరో తెలుసా..?

Tollywood: స్టార్ హీరోలలో నంబర్ 1 హీరో ఎవరో తెలుసా..?

  • May 15, 2021 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: స్టార్ హీరోలలో నంబర్ 1 హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో ఎవరనే ప్రశ్నకు కొన్నేళ్ల క్రితం వరకు మెగాస్టార్ చిరంజీవి పేరు సమాధానంగా వినిపించేది. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు వేర్వేరు హీరోల పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ నంబర్ 1 హీరో ఎవరనే సర్వేను నిర్వహించి ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ 1 హీరో మహేష్ బాబు అని వెల్లడించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో క్రేజ్, మార్కెట్ ను పెంచుకుంటున్న మహేష్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ నంబర్ 1 స్థానంలో నిలిచారు.

మహేష్ తరువాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. మూడో స్థానంలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తున్నారు. నాలుగో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఐదో స్థానానికి పరిమితం కాగా రామ్ చరణ్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, చిరంజీవి 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్నారు. టాప్ 10 హీరోల జాబితాలో కొందరు సీనియర్ హీరోలకు చోటు దక్కకపోవడం గమనార్హం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

23 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

1 day ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

2 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

5 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version