‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. అతని లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’ దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ అయ్యింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ సినిమాతో దర్శకుడిగా మారడం […]