Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కరోనా వల్ల…మా ఆవిడ ఏమి చెబితే అది చెయ్యాల్సి వస్తుంది..!

కరోనా వల్ల…మా ఆవిడ ఏమి చెబితే అది చెయ్యాల్సి వస్తుంది..!

  • March 30, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనా వల్ల…మా ఆవిడ ఏమి చెబితే అది చెయ్యాల్సి వస్తుంది..!

కరోనా … ఇప్పుడు ప్రపంచమంతా చమటలు పట్టిస్తుంది. దీంతో ఇండియా వైడ్ లాక్ డౌన్ ప్రకటించారు ప్రధానమంత్రి మోడి. ఏప్రిల్ 15 వరకూ ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం … ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక దీని వల్ల చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు కూడా నిలిపివేశారు.

వేరే దేశాలకు ట్రిప్ లు వేసే పరిస్ధితి కూడా లేదు కాబట్టి మన టాలివుడ్ సెలబ్రిటీలు అంతా తమ ఇళ్లలోనే ఉంటూ… కుటుంబంతో సమయం గడుపుతున్నారు. అంతే కాదు ఇంట్లోని పనులన్నిటినీ వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ నటి, ‘జబర్దస్త్’ జడ్జ్ అయిన రోజా తన పిల్లల కోసం చికెన్ వండుతుంది. ఇక యాంకర్ ప్రదీప్ బెండకాయ ఫ్రై వండడం నేర్చుకుంటున్నట్టు తెలిపాడు. ఇక మన టాప్ కమెడియన్ అలీ… తన భార్య చెప్పే పనులు చేస్తున్నట్టు తెలిపాడు.

Tollywood star comedian who is doing homework due to coronavirus1

అలీ మాట్లాడుతూ…”‘ఇంట్లో మా ఆవిడ ఏం పని చెబితే అది చేస్తున్నాను. రోజూ కార్లను శుభ్రం చేయడంతో పాటు ఇంట్లో కూడా పనిచేస్తున్నాను. కూరగాయలు కట్ చేయడం, ఇల్లు శుభ్రపరచడం, వంట చేయడం వంటివి చేస్తున్నాను. మరికొంతసేపు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నా’ అంటూ తెలిపాడు.అంతే కాదు… అందుకు సంబందించిన కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #comedian
  • #Comedian Ali
  • #Coronavirus
  • #Covid 19

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

11 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version