మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి'(Varanasi) అనే భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క ఈవెంట్ తో ‘వారణాసి’ టైటిల్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అలాగే అదే ఈవెంట్లో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై కేసులు కూడా ఫైల్ అయ్యాయి. Varanasi మరోవైపు టైటిల్ కూడా మాది […]