Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Star Hero: ఆ హీరో కూతురు సంపాదన తెలిస్తే షాక్ అవుతారు….!

Star Hero: ఆ హీరో కూతురు సంపాదన తెలిస్తే షాక్ అవుతారు….!

  • May 29, 2023 / 12:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: ఆ హీరో కూతురు సంపాదన తెలిస్తే షాక్ అవుతారు….!

మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కుమార్తె సితార. చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్. సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకుంది. అప్పుడప్పుడు కొన్ని డ్యాన్స్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోకి రాకున్నా.. తనకంటూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది ఈ స్టార్ కిడ్. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌ను ఆమోదించి అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌ పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది.

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది (Star Hero) మహేష్ కూతురు సితార.ఇక ఈ ఒప్పందంలో భాగంగా భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని మహేష్ ఫ్యామిలీ ఈ మాత్రం బయటికి రానివ్వలేదు. ఈ విషయంలో అత్యంత గోప్యతని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ మూడు రోజులపాటు ఓ రహస్య ప్రదేశంలో ఇందుకు సంబంధించి యాడ్ ఫిలిం కూడా చిత్రీకరించారు.

ఇండియాలోనే స్టార్ టెక్నీషియన్స్ అంతా ఈ కమర్షియల్ షూట్లో పాల్గొన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో టెలివిజన్, ఇతర ప్లాట్ ఫామ్స్ లో ఈ యాడ్ ప్లే కానుంది. ఇక ఈ యాడ్ షూట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సితార డ్యాన్స్ వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయి. సితార వయస్సు తక్కువే అయినా చాలా టాలెంటెడ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఇన్ స్టాగ్రామ్ లో సితారకు ఏకంగా 12 లక్షల కంటే ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థ సితారను సంప్రదించిందని రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉందని సమాచారం. 20 లక్షలకు అటూఇటుగా సితార రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Namrata Shirodkar
  • #sitara

Also Read

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

12 mins ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

40 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

3 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

6 hours ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version