Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kannappa movie: ఆ స్థానం లోకి మరో క్రేజీ హీరో!

Kannappa movie: ఆ స్థానం లోకి మరో క్రేజీ హీరో!

  • October 24, 2023 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa movie: ఆ స్థానం లోకి మరో క్రేజీ హీరో!

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ ప్రాజెక్ట్ ఆయన డ్రీం, ఎన్నో ఏళ్ళ నుండి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఘనంగా తియ్యాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. రీసెంట్ గానే గ్రాండ్ గా మొదలైన ఈ చిత్రం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మహాశివుడి పాత్రలో కనిపించబోతున్నాడని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. అలాగే పార్వతి దేవిగా నయనతార నటించబోతుంది అనేది కూడా ఖరారు అయ్యింది.

ఇక మిగిలిన పాత్రల కోసం మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడ నుండి శివ రాజ్ కుమార్ లు ఈ సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంత మంది ఉన్నా గ్లోబల్ వైడ్ సూపర్ స్టార్ ఇమేజి ఉన్న ప్రభాస్ ఈ సినిమా లో చేస్తున్నాడు అని ఖరారు కాగానే ఈ సినిమా మీద క్రేజ్ మామూలు రేంజ్ లో ఏర్పడలేదు. మంచు విష్ణు మామూలు రేంజ్ జాక్పాట్ కొట్టలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసారు.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ (Kannappa) ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకీ ఉన్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నానని, దయచేసి ఏమి అనుకోవద్దు అంటూ మంచు విష్ణు కి, అలాగే మోహన్ బాబు కి ప్రత్యేకంగా కాల్ చేసి ఈ విషయం చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది.

ఆయన స్థానం లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరినట్టు సమాచారం. అల్లు అర్జున్ తో కూడా మంచు విష్ణు కి మొదటి నుండి మంచి స్నేహం ఉంది. అందుకే ఆయన అడగగానే కాదు అనకుండా ఓకే చెప్పేసాడు. ఈ పాత్ర దక్కించుకున్నందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషంగా ఉంటే, ప్రభాస్ ఫ్యాన్స్ అలాంటి పాత్ర మిస్ అయ్యినందుకు బాధ పడుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanappa
  • #manchu vishnu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version