Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల స్కూల్ ఫీజులు ఎంతో తెలిస్తే మతిపోతోంది..!

ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల స్కూల్ ఫీజులు ఎంతో తెలిస్తే మతిపోతోంది..!

  • December 11, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల స్కూల్ ఫీజులు ఎంతో తెలిస్తే మతిపోతోంది..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్, ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఆయన తన యాక్టింగ్ టాలెంట్ తో ఆడియన్స్ ని మంత్రం ముగ్దులు చేసేసాడు. ప్రస్తుతం కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తి అవ్వగానే హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం చెయ్యబోతున్నాడు. అలా ఎన్టీఆర్ తన కెరీర్ ని ప్లాన్ చేసుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ వ్యక్తిగతంగా ఎంతో లగ్జరీ జీవితాన్ని గడుపుతాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన వాడే దుస్తులు మరియు యాక్ససిరీస్ అన్నీ కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. అంతే కాదు ఎన్టీఆర్ కాస్ట్ అఫ్ లివింగ్ కూడా చాలా రిచ్ గా ఉంటుందని టాక్. ముఖ్యంగా ఆయన ఇద్దరు కొడుకుల విషయం లో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తాడట. ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించిన స్కూల్ ఫీజులు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ లో ఒక ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో చదువుకుంటున్న వీళ్ళిద్దరిలో అభయ్ రామ్ 5 వ తరగతి చదువుతుండగా భార్గవ్ రామ్ ఒకటవ తరగతి చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్ లో చదువుతున్నాడు. వీళ్ళ స్కూలు ఫీజులు దాదాపుగా 20 లక్షల రూపాయిలవరకు ఉంటుందని టాక్. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం.

కొంతమంది మీడియం రేంజ్ హీరోలు కూడా అంత రెమ్యూనరేషన్ తీసుకోరు, (Jr NTR) ఎన్టీఆర్ తన పిల్లల చదువు కోసం చిన్నతనం నుండే అంత ఖర్చు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 hour ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

24 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

15 mins ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 hour ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

2 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

18 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version