Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య గ్రేట్ అన్న నిర్మాత.. మెగా హీరోలు మాత్రం..?

బాలయ్య గ్రేట్ అన్న నిర్మాత.. మెగా హీరోలు మాత్రం..?

  • May 30, 2021 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య గ్రేట్ అన్న నిర్మాత.. మెగా హీరోలు మాత్రం..?

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్లలో ఒకరైన సి కళ్యాణ్ జయాపజయాలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు సి కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు బాలకృష్ణ గారంటే ఇష్టమని మెగా ఫ్యామిలీ హీరోలు ఎందుకు ఇష్టం ఉండరని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సి కళ్యాణ్ స్పందిస్తూ బాలయ్య తనను కుటుంబ సభ్యునిలా చూసుకుంటారని మెగా హీరోలతో తనకు విభేదాలు లేవని అన్నారు. బాలకృష్ణ సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడటాన్ని మాత్రమే ఇష్టపడతారని సి కళ్యాణ్ పేర్కొన్నారు.

బాలకృష్ణతో తాను సినిమాల గురించి తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడనని సి కళ్యాణ్ అన్నారు. బాలకృష్ణకు ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా చెప్పే చనువు తనకు ఉందని సి కళ్యాణ్ వెల్లడించారు. తాను మెగా ఫ్యామిలీ హీరోలరో లోఫర్, ఇంటెలిజెంట్ సినిమాలు తెరకెక్కించానని సి కళ్యాణ్ అన్నారు. నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని సి కళ్యాణ్ తెలిపారు. లోఫర్ సినిమాతో తాను ఏడు కోట్లు నష్టపోయాయని వరుణ్ కు అంతకు ముందు సినిమా కంటే తాను ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చానని సి కళ్యాణ్ తెలిపారు. ఆ తరువాత మళ్లీ వరుణ్ తో సినిమా తీయాలని అనుకున్నా కాంబినేషన్ సెట్ కాలేదని సి కళ్యాణ్ పేర్కొన్నారు. తాను నష్టం వచ్చిందని సినిమాలు చేయమని ఏ హీరోను అడగలేదని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇంటెలిజెంట్ సినిమా రిలీజ్ సమయంలో ఆ సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేయొద్దని హీరో ఆపాడని సి కళ్యాణ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆరోజు సాయిధరమ్ తేజ్ కు బయట వచ్చే రెమ్యునరేషన కంటే ఎక్కువ చెప్పి ఒప్పించామని సి కళ్యాణ్ వెల్లడించారు. ఇంటెలిజెంట్ సినిమాతో కనీవిని ఎరుగని రీతిలో నష్టపోయానని సి కళ్యాణ్ అన్నారు. వినాయక్ ఇంటెలిజెంట్ ఫ్లాప్ తరువాత సంవత్సరం పాటు మామూలు మనిషి కాలేకపోయారని సి కళ్యాణ్ తెలిపారు. చిరంజీవిని సినిమా చేయాలని ఎప్పుడూ అడగలేదని చరణ్ మాత్రం సినిమా చేద్దామని అన్నారని సి కళ్యాణ్ చెప్పారు.

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #C.kalyan
  • #mega family
  • #Naga Babu

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

4 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

11 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

3 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

3 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

3 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version