Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Posani Krishna Murali: పోసానిపై ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

Posani Krishna Murali: పోసానిపై ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

  • September 30, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Posani Krishna Murali: పోసానిపై ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్లు చేయడం ద్వారా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన కామెంట్ల వల్ల పవన్ ఫ్యాన్స్ ఫీల్ కావడంతో పాటు సోషల్ మీడియా వేదికగా పోసానిని ట్రోల్ చేస్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళితో పని చేసిన నిర్మాత ఒకరు పోసానికి షాకిచ్చేలా కామెంట్లు చేశారు. పోసాని జెంటిల్ మేన్ సినిమాను పోసాని కృష్ణమురళితో నిర్మించిన నల్లం శ్రీనివాస్ పోసాని గురించి కీలక విషయాలను వెల్లడించారు.

జెంటిల్ మేన్ సినిమా షూటింగ్ సమయంలో పోసాని తనను దారుణంగా మోసం చేశాడని నల్లం శ్రీనివాస్ అన్నారు. తనతో మంచి సినిమా తీస్తానని చెప్పి పోసాని డీ గ్రేడ్ సినిమాను తీశాడని నల్లం శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పోసాని లాంటి వ్యక్తిని నమ్మడమే తాను చేసిన తప్పు అని నల్లం శ్రీనివాస్ వెల్లడించారు. తన కళ్ల ముందు పోసాని చేసిన నీచమైన పనులను చెబుతానంటూ నల్లం శ్రీనివాస్ షాకింగ్ కామెంట్లు చేశారు.

పోసాని వల్ల నష్టపోయిన నిర్మాతలలో తాను ఒకడినని పవన్ గురించి మాట్లాడితే పోసానిని పిచ్చిపిచ్చిగా కొడతానని నల్లం శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించేంత గొప్ప వ్యక్తా? అని నల్లం శ్రీనివాస్ పోసాని గురించి అన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యునరేషన్ కు ట్యాక్స్ చెల్లిస్తున్నారని పోసాని తీసుకునే రెమ్యునరేషన్ కు ట్యాక్స్ కడుతున్నాడా? అని నల్లం శ్రీనివాస్ ప్రశ్నించారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Posani Krishna Murali
  • #producer nallam srinivas

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

16 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

17 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

18 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

19 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version