Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఏపీ వరద సాయం ప్రకటనలో ఈ విషయం గమనించారా

ఏపీ వరద సాయం ప్రకటనలో ఈ విషయం గమనించారా

  • December 2, 2021 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏపీ వరద సాయం ప్రకటనలో ఈ విషయం గమనించారా

ఇటీవల కురిసిన వర్షాలకు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ విషయంలో అయినా సాయం చేయడానికి ముందుండే మన టాలీవుడ్‌ స్టార్లు… ఇంకా సాయం ప్రకటించలేదు ఏంటి? అని మనం కొద్ది రోజుల క్రితమే అనుకున్నాం. అయితే తాజాగా మన టాలీవుడ్‌ హీరోలు వరుసగా సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ఓ సారూప్యత కనిపిస్తోంది. దాంతోపాటు డౌట్‌ కూడా వస్తోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్‌కి వరదలు వచ్చినప్పుడు, చెన్నైని వర్షాలు ముంచెత్తినప్పుడు, కరోనా సమయంలో… ఇలా చాలాసార్లు మన స్టార్‌ హీరోలు సాయం ప్రకటించారు. అలానే ఇప్పుడు ఏపీ వరదల గురించి కూడా స్పందిస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా అందరూ ఒకే మొత్తం ప్రకటిస్తున్నారు. అది కూడా ఒకరి తర్వాత ఒకరు, టైమ్‌ గ్యాప్‌ ఇచ్చి మరీ అనౌన్స్‌ చేస్తున్నారు. అందరూ ప్రకటిస్తున్నది ₹25 లక్షలే.

తారక్‌తో ₹25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కాసేపటికి… మహేశ్‌బాబు, చిరంజీవి, రామ్‌చరణ్‌ తమ సాయాన్ని అనౌన్స్‌ చేశారు. ఇదంతా ఒకటో తేదీ సాయంత్రం జరిగింది. రెండో తేదీ మొదలవ్వగానే అల్లు అర్జున్‌ సాయం ప్రకటించాడు. అది కూడా ₹25 లక్షలే కావడం గమనార్హం. ఇంకా కొంత మంది హీరోలు సాయాలు ప్రకటించాల్సి ఉంది. మరి వాళ్లు ఎంత ప్రకటిస్తారో చూడాలి. అంతకంటే ముందే గీతా ఆర్ట్స్‌ ₹10 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే మన హీరోలు ఈ సాయం ప్రకటించడానికి కాసేపటికి ముందే… ఏపీలో టికెట్‌ రేటు జీవో వెలువడిందని సమాచారం. దాని ప్రభావమా? లేక ఇంకేమైనా ఉందా? అనేది తెలియాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #AP
  • #Floods
  • #Mahesh Babu
  • #Movies

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version