Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ స్టార్ల క్రేజీ సెల్ఫీలు

టాలీవుడ్ స్టార్ల క్రేజీ సెల్ఫీలు

  • May 3, 2017 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ స్టార్ల  క్రేజీ సెల్ఫీలు

ఆటోగ్రాఫ్ ల కాలం పోయి సెల్ఫీల టైమ్ వచ్చింది. మన అభిమాన హీరో, హీరోయిన్లు కనబడగానే వెంటనే వారి పక్కన నిలబడి ఓ సెల్ఫీ తీసుకొని, అందరికీ చూపించుకొని మురిసిపోతుంటాం. మరి స్టార్స్ తమ కోసం సెల్ఫీలు తీసుకోరా? ఎందుకు తీసుకోరు.. ఎన్నో తీసుకుంటారు. వాటిలో కొన్ని మాత్రమే బయటికి వచ్చి అభిమానులను ఆనందపరుస్తుంటాయి. ఆ విధంగా స్టార్స్ తీసుకున్న క్రేజీ సెల్ఫీస్ పై ఫోకస్..

అక్కినేని ఆనందం Nagarjunaఅక్కినేని నాగార్జున ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. బహుశా అదే ఆయన గ్లామర్ సీక్రెట్ అయివుంటుంది. అదే అలవాటు ఆ ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. ఈ సెల్ఫీ చూస్తే మీరు కూడా నిజమంటారు. చూడండి ఈ సెల్ఫీ ఫోజులో అందరూ ఎలా నవ్వుతున్నారో.

మెగా క్లిక్Chiranjeeviచిరంజీవికి సిగ్గు ఎక్కువ. పైగా భార్య పక్కన ఫోటో అంటే ఇప్పటికీ కొత్త పెళ్లికొడుకులాగా సిగ్గుపడి పోతుంటారు. ఆ సిగ్గుని కాస్త పక్కన పెట్టి సురేఖతో చిరు తీయించుకున్న ఈ సెల్ఫీ.. రొమాంటిక్ సెల్ఫీగా ముద్రపడింది.

ఏఎన్నార్ గా బాలయ్య Balakrishnaమహా నటుడు ఎన్టీఆర్ ని తాను అనుకరించడంలో పెద్ద కిక్ ఏముంది అనుకున్నారేమో బాలకృష్ణ .. ఓ పార్టీ విందులో ఏఎన్నార్ ఫోజు పెట్టి ఇరగదీసారు.

వయసుతో పనేమిటి? Venkateshసెల్ఫీ కి వయసుతో సంబంధం లేదని చాటి చెప్పారు వెంకటేష్. క్రికెట్ చూసేందుకు వెళ్లిన ఈ గురు.. మహేష్ బాబు తనయుడు గౌతమ్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ అందరికీ భలే నచ్చింది.

బాహుబలి బంధం Prabhasబాహుబలి సినిమా కంటే రెబల్ సినిమాలో తమన్నా, ప్రభాస్ కలిసి నటించారు. కానీ ఈ జంటకి బాహుబలితోనే పేరొచ్చింది. రీల్ లైఫ్ లో పచ్చబొట్టేసి మరీ కలుసుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ లో కలిసి తీసుకున్న కలర్ ఫుల్ సెల్ఫీ ఇది.

హాసన్ హాస్యం Kamal Hassanకమలహాసన్ అణువణువణునా నటన నిండిపోయి ఉంటుంది. కెమెరా కన్ను ఆన్ అవగానే ఆయనలోని నటుడు ఆటొమ్యాటిక్ గా యాక్టివేట్ అయిపోతాడు. అతని నటవారసురాలు శృతిహాసన్ కూడా అంతే. సెల్ఫీ కెమెరా ఆన్ అవ్వగానే ఇద్దరూ ఎలా స్మైల్ ఇచ్చారో చూడండి.

అక్క.. తమ్ముడు.. ఓ బ్లాక్ లేడీ Manchu lakshmiఅవార్డు అందుకోవడం అనేది ప్రతిభకు లభించిన గుర్తింపు వంటిది. ఆ ఆనందకర క్షణంలో కుటుంబసభ్యులతో ఓ ఫోటో .. కాదు.. కాదు సెల్ఫీ తీసుకుంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అక్క మంచు లక్ష్మి తో తమ్ముడు మంచు మనోజ్ సెల్ఫీ ఇది.

శ్రీమంతుడి సైన్యం Mahesh Babuసెల్ఫీలకు మహేష్ బాబు చాలా దూరంగా ఉంటారు. అయినా తనని శ్రీమంతుడిని చేసిన సైన్యం తో ఓ సెల్ఫీ దిగారు. శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఈ సెల్ఫీ ఎప్పటికీ క్రేజీగానే ఉంటుంది.

గబ్బర్ సింగ్ బ్యాచ్ Pawan Kalyanకొత్తవారితో పవన్ కళ్యాణ్ హుందాగా నడుచుకున్నారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. అది షూటింగ్ అయినా.. ఎక్కడైనా జోకులు వేసుకుంటూ గడుపుతారు. అలంటి టైమ్ లో క్లిక్ మనిపించిన సెల్ఫీ ఇది. బ్యాచ్ తో గబ్బర్ సింగ్.

అల్లు ఫ్యామిలీ Allu Arjunఒకరిద్దరు సెల్ఫీ తీసుకోవడంలో స్టైల్ ఏముంది? అనుకున్నారు మన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. కుటుంబ సభ్యులందరినీ కలిసి కూర్చోబెట్టి మరీ సెల్ఫీ తీశారు. ఇది ఫ్యామిలీ సూపర్ సెల్ఫీగా నెటిజనులు అవార్డు ఇచ్చారు.

సంగీతం.. సంతోషం NTRఎన్టీఆర్ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ పాట పాడారు. ఆ పాట పాడినందుకు తారక్ కి అవార్డు కూడా వచ్చింది. ఆ పాట పాడే సమయంలో తీసుకున్న ఈ సెల్ఫీ.. అభిమానులకే కాదు ఎన్టీఆర్ కి తీపి గుర్తుగా మిగిలిపోయింది.

శ్రియ సింగిల్ సెల్ఫీ Shriyaయువ హీరోల నుంచి సీనియర్ హీరోలందరితో నటించిన అందాల సుందరి శ్రియ.. వ్యాయామం తర్వాత తన నడుము వద్ద ఫ్యాట్ కరిగిందా? లేదా? అంటూ చెక్ చేసుకోవడానికి అన్నట్టూ టాప్ పైకి లేపి మరి నడుమును సెల్ఫీ తీసుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Family Selfie
  • #Allu Arjun Selfie With His Family
  • #Balakrishna
  • #Chiranjeevi And Surekha Selfie
  • #Kamal Hassan and Shruthi Hassan Selfie

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

20 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

16 mins ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

59 mins ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

17 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

18 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version