Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విభిన్న పాత్రలు చేయడానికి మొగ్గుచూపుతున్న టాలీవుడ్ స్టార్స్

విభిన్న పాత్రలు చేయడానికి మొగ్గుచూపుతున్న టాలీవుడ్ స్టార్స్

  • February 10, 2017 / 08:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విభిన్న పాత్రలు చేయడానికి మొగ్గుచూపుతున్న టాలీవుడ్ స్టార్స్

తెలుగు చిత్రాల్ల్లో నటించే కథానాయకులకు కథల ఎంపికలో కొన్ని పరిధులు ఉంటాయి. కథలు తమకంటే ముందు అభిమానులకు నచ్చుతుందా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఆ ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఆడియన్స్ కొత్త కథలను హిట్ చేస్తున్నారు. అందులో నటించింది చిన్న హీరోనా, పెద్ద హీరోనా అని చూడడం లేదు. అందుకే స్టార్స్ ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. మాస్ మహారాజ్ గా పేరు దక్కించుకున్న రవితేజ  అంధుడిగా నటించడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో రవితేజ గుడ్డివాడిగా నటించనున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కలయికలో రూపుదిద్దుకోనున్న మూవీలో చెర్రీ చెవిటి వాడిగా నటించనున్నట్లు సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఇందులో ఒకటి నెగిటివ్ క్యారక్టర్ అని తెలిసింది. సీనియర్ హీరోలు సైతం ప్రయోగాలకు వెనుకాడడం లేదు.  ప్రస్తుతం ‘గురు’ షూటింగ్ పూర్తిచేసిన విక్టరీ వెంకటేష్ క్రిష్ తో మూవీ చేయనున్నారు. ఇందులో వెంకీ రోల్ కొత్తగా ఉంటుందని టాక్. వరుస విజయాలతో దూసుకుపోతున్న కింగ్ నాగార్జున ‘రాజుగారి గది 2’లో నటిస్తున్నారు. హారర్‌ కామెడీ నేపథ్యంలో సాగే ఇలాంటి కథలో నటించడం నాగ్‌కి ఇదే తొలిసారి. ఇలా టాలీవుడ్‌లో హీరోలందరూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకులు ఎంత మేర హిట్ చేస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #NTR27
  • #Om Namo Venkatesaya Movie
  • #Ram Charan
  • #Rana

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version