Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » ఈ 10 మంది టాలీవుడ్ స్టార్స్ కిస్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించారు..!

ఈ 10 మంది టాలీవుడ్ స్టార్స్ కిస్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించారు..!

  • January 10, 2023 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ 10 మంది టాలీవుడ్ స్టార్స్ కిస్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించారు..!

ముందుగా ఒరిజినల్ లిప్ లాక్ సన్నివేశం అని ఎందుకు అన్నానంటే.. లిప్ లాక్ సన్నివేశాలు కూడా కృత్రిమంగా సినిమాల్లో చూపించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడితే మేకర్స్ ఆ సన్నివేశాలను కృత్రిమంగా చిత్రీకరిస్తూ ఉంటారు. బ్రదర్స్ సినిమాలో కాజల్- సూర్య ల మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. అది ఒరిజినల్ కాదు. అది ఎలా చిత్రీకరించారో కూడా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అలాగే ‘రంగస్థలం’ సినిమాలో కూడా చరణ్ – సమంత ల మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. అది కూడా ఒరిజినల్ కాదు మ్యాజిక్ చేశాం అని మేకర్స్ ఓ సందర్భంలో తెలియజేశారు. అందుకే ఒరిజినల్ లిప్ లాక్ సన్నివేశాల్లో పాల్గొన్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ లిస్ట్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1) కుష్బూ – రవిచంద్రన్ :

‘కలియుగ పాండవులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కుష్బూ.. కన్నడ హీరో రవిచంద్రన్ తో ‘అంజద గండు’ అనే చిత్రంలో ఘాటు లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొంది.

2) కాజల్ – అల్లు అర్జున్ :

‘ఆర్య 2’ సినిమాలో లిఫ్ట్ సీన్ లో కాజల్ – అల్లు అర్జున్ ల మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

3) రమ్యకృష్ణ -నానా పాటేకర్ :

వజూద్ అనే బాలీవుడ్ మూవీలో వీరి మధ్య ఘాటు లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

4) సమంత – మహేష్ బాబు :

‘దూకుడు’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో వీరి మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

5) మాధవన్ – విద్యాబాలన్ :

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలతో పాపులర్ అయిన విద్యా బాలన్, సవ్యసాచి తో పాటు పలు డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన మాధవన్ ల మధ్య మణిరత్నం తెరకెక్కించిన ‘గురు’ సినిమాలో ఓ ఘాటు లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

6) మహేష్ బాబు – కాజల్ :

‘బిజినెస్ మెన్’ సినిమాలో వీరి మధ్య ఓ ఘాటు లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

7) మహేష్ బాబు – కృతి సనన్ :

‘1 నేనొక్కడినే’ సినిమాలో వీరి మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

8) రష్మిక మందన – విజయ్ దేవరకొండ :

డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో చూశాం కదా.

9) విజయ్ దేవరకొండ – రాశీ ఖన్నా :

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో వీరి మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశం గురించి చెప్పాల్సిన పనిలేదు.

10) విజయ్ దేవరకొండ – షాలిని పాండే :

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో వీళ్ళ లిప్ లాక్ సన్నివేశాలు ఏ రేంజ్లో హైలెట్ అయ్యాయో చూశారుగా.

11) పాయల్ రాజ్ పుత్ – కార్తికేయ :

ఆర్.ఎక్స్.100 సినిమాలో వీరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఎంత సంచలనం రేపాయో తెలిసిన సంగతే.

12) అల్లు అర్జున్ – భాను మెహతా :

‘వరుడు’ సినిమాలో వీరి మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

13) ప్రభాస్ – త్రిష :

పౌర్ణమి సినిమాలో వీరి మధ్య లిప్ లాక్ సన్నివేశం అలాగే ఇంటిమేట్ సన్నివేశం కూడా ఉంటుంది.

14) రవితేజ – మీనాక్షి చౌదరి :

ఖిలాడి సినిమాలో వీరి మధ్య ఓ ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

15) సమంత – నాగ చైతన్య :

‘ఏమాయ చేసావే’ సినిమాలో వీరి మధ్య చాలా లిప్ లాక్ లు ఉంటాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #kushboo
  • #mahesh
  • #Payal Rajput
  • #Prabhas

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

16 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

15 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version