Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samajavaragamana: ఆ హీరో రిజెక్ట్ చేయడమే శ్రీవిష్ణుకు వరమైందా.. ఏం జరిగిందంటే?

Samajavaragamana: ఆ హీరో రిజెక్ట్ చేయడమే శ్రీవిష్ణుకు వరమైందా.. ఏం జరిగిందంటే?

  • July 22, 2023 / 09:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samajavaragamana: ఆ హీరో రిజెక్ట్ చేయడమే శ్రీవిష్ణుకు వరమైందా.. ఏం జరిగిందంటే?

2023 సంవత్సరంలో పెద్ద సినిమాల కంటే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే సక్సెస్ సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలలో సామజవరగమన సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. నిర్మాత అనిల్ సుంకరకు ఈ సినిమా మంచి లాభాలను అందించడంతో పాటు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. ఊహించని ట్విస్టులు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.

అయితే ఈ సినిమాలో నటించే అవకాశం మొదట సందీప్ కిషన్ కు వచ్చిందని కథ నచ్చినా మైఖేల్ సినిమాతో బిజీగా ఉండటంతో సందీప్ కిషన్ ఈ సినిమాను మిస్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సందీప్ చేతులారా ఈ సినిమాను మిస్ చేసుకున్నారని సమాచారం అందుతోంది. సందీప్ నో చెప్పడం వల్ల శ్రీవిష్ణు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాలో నటించి సక్సెస్ సాధించడం గమనార్హం.

మైఖేల్ సినిమాలో నటించకుండా (Samajavaragamana) సామజవరగమనలో నటించి ఉంటే సందీప్ కిషన్ కెరీర్ మరో విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామజవరగమన సక్సెస్ తో శ్రీవిష్ణు పారితోషికం సైతం పెరిగిందని సమాచారం అందుతోంది. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే శ్రీవిష్ణు కెరీర్ కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ కిషన్ కథల ఎంపికలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు పెద్ద నిర్మాతలు సైతం కంటెంట్ ఉన్న చిన్న సినిమాలపై దృష్టి పెడుతున్నారు. కథ అద్భుతంగా ఉంటే చిన్న సినిమాలే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవిష్ణును అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హీరో శ్రీవిష్ణు భవిష్యత్తు సినిమాలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

4 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

6 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

7 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

7 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

8 hours ago

latest news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

9 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

10 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

11 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version