Ruhani Sharma: బ్లాక్ అండ్ వైట్‌లో సెగలు పుట్టిస్తున్న రుహాని శర్మ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!
రుహాని శర్మ.. 'చి ల సౌ' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చాలా అంటే చాలా సింపుల్ గా, ఇంకా చెప్పాలంటే సహజంగా కనిపించింది. . ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.. తాజాగా వైట్ షర్ట్, బ్లాక్ బాటమ్ లో ప్యాంట్ లేకుండా రుహనీ హాట్ ఫోజులు కుర్రాళ్ల సెగలు పుట్టిస్తోంది. హాట్ ఫోజులతో థై షో చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బ్యూటీ. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :