Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

  • February 21, 2026 / 03:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

నేచురల్ స్టార్ నాని(Nani) స్క్రిప్ట్ సెలక్షన్ ఎప్పుడూ వైవిధ్యంగానే ఉంటుంది. కథలతోనే కాదు కాస్టింగ్ పరంగా కూడా సర్ప్రైజ్ చేస్తుంటాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమా కోసం ఓ బోల్డ్ బ్యూటీని ఎంపిక చేసుకుని వార్తల్లో నిలిచాడు. అవును నాని హీరోగా ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. అందులో త్రిప్తి దిమ్రి ఎంపికైనట్టు సమాచారం.’యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యాడు నాని.

Nani

కొన్నాళ్లుగా నాని హిందీ మార్కెట్ (నార్త్ బెల్ట్) పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడు.అందుకే తృప్తిని తన సినిమాలో మెయిన్ లీడ్ గా తీసుకునేందుకు రెడీ అయ్యాడు.

nani - tripti dimri

ప్రస్తుతం ఆమె సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ‘స్పిరిట్’లో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ… ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు అనే టాక్ ఉంది. కానీ నాని నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా నటించబోతుందట.

త్రిప్తితో పాటు ఈ ప్రాజెక్టులో మరో బిగ్ సర్ప్రైజ్ కూడా ఉందట. ఈ ప్రాజెక్టులో మరో కీలక పాత్ర కోసం అలనాటి బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నాని కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు త్వరలో వెల్లడిస్తారట. కచ్చితంగా అది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Nani Movies
  • #nani pan india movie
  • #Tollywood
  • #Tripti Dimri

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

20 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

46 mins ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

1 hour ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

2 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

3 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version