Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Trisha: ‘విశ్వంభర’ కొత్త లీక్‌… హీరోయిన్‌ విషయంలో కీలక నిర్ణయం!

Trisha: ‘విశ్వంభర’ కొత్త లీక్‌… హీరోయిన్‌ విషయంలో కీలక నిర్ణయం!

  • March 11, 2024 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: ‘విశ్వంభర’ కొత్త లీక్‌… హీరోయిన్‌ విషయంలో కీలక నిర్ణయం!

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)  – హిట్‌ దర్శకుడు మల్లిడి వశిష్ట (Vassishtha)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం (Vishwambhara) ‘విశ్వంభర’. ఈ సినిమా ఇటీవల మొదలైంది, ఇంకా రిలీజ్‌కి చాలా టైమ్‌ ఉంది. అయితే ఏమైందో ఏమో ఈ సినిమా నుండి రెగ్యులర్‌గా లీకులు, వార్తలు వస్తూనే ఉన్నాయి. చూస్తుంటే ఈ నెలలోనే, లేక వచ్చే నెలలోనే సినిమా రిలీజ్‌ అనేలా గాసిప్‌లు వచ్చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో చాలా అంశాలు కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి. దీంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఇలా తాజాగా బయటకు వచ్చిన విషయం త్రిష డ్యూయల్‌ రోల్‌.

అవును, ‘విశ్వంభర’ సినిమాలో త్రిష (Trisha)  డ్యూయల్‌ రోల్‌ చేస్తోంది. ఆ లెక్కన చిరంజీవి కూడా రెండు పాత్రల్లో కనిపిస్తాడా అనే ప్రశ్న మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు నాయికలు ఉంటారు అని ఇప్పటికే సమాచాం వచ్చింది. మరిప్పుడు త్రిష రెండు పాత్రల్లో అంటే.. మొత్తంగా నలుగురు హీరోయిన్లు ఉన్నట్లే. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి – వశిష్ట. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో భీమరవ దొరబాబుగా చిరంజీవి కనిపిస్తారట.

ఈ కథలో త్రిష డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తోందని, రెండు పాత్రలూ ఒకదానికొకటి అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్ల సంగతి తేలాల్సి ఉంది. అయితే ఇందులో చిరంజీవి చెల్లెళ్ల పాత్రల కోసం ఇప్పటికే సురభి, ఇషా చావ్లా తదితరుల్ని తీసుకున్నారు. వాళ్ల మీద సన్నివేశాల చిత్రీకరణ కూడా అవుతోందట. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు మాటల రచయితగా చేసిన బుర్రా సాయిమాధవ్‌ (Sai Madhav Burra) ఇటీవల ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. మరి ఆయన స్థానంలో ఎవరొచ్చారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆయన ఎందుకు తప్పుకున్నారు అనే విషయం కూడా తేలాలి. గతంలో ఆయన(BRO) ‘బ్రో’ సినిమా నుండి ఇలానే తప్పుకున్నారనే విషయం తెలిసిందే.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Trisha
  • #Vishwambhara

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

3 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

6 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

6 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

6 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

19 hours ago

latest news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

19 mins ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

56 mins ago
Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

2 hours ago
Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

3 hours ago
Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version